Telugu Lyrics
ఏమో ఏదేదో వెతుకుతాం
ఈలోకె ఏమవుతాం
ఏమైపోతాం
యెమో యేటోవైపో పయనం
ఏమో ఏదేదో వెతుకుతాం
ఈలోకె ఏమవుతాం
ఏమైపోతాం
నడిచే దారిలో
మనతోనే వస్తాయి
నడిచే దారిలో
మనతోనే వస్తాయి
కధలు ఎన్నో…
బ్రతుకు ఎన్నో…
గాలిలో తేలి
మనలోన కలిసే
గాలిలో తేలి
మనలోన కలిసే
మమత ఎన్నో
మాటలు ఎన్నో
పొగమంచు పొరలకి
దాగున్న వెన్నెల
పొగమంచు పొరలకి
దాగున్న వెన్నెల
రేపటి వెలుగును
తెలియగ చేయదా
మెల్లగా సాగే
సెలయేరు అలలకి
మెల్లగా సాగే
సెలయేరు అలలకి
ఆకాశం చుడదా
తనని తాను మరిచి
యెమో యేటోవైపో పయనం
ఏమో ఏదేదో వెతుకుతాం
ఈలోకె ఏమవుతాం
ఏమైపోతాం
యెమో యేటోవైపో పయనం
ఏమో ఏదేదో వెతుకుతాం
ఈలోకె ఏమవుతాం
ఏమైపోతాం
హృదయాన మెరిసే
చిరు దీపాల కాంతి
హృదయాన మెరిసే
చిరు దీపాల కాంతి
చీకట్లు పారగ
వెలుగును నింపదా
అవును అన్నట్టు
అంతలోనే మారు
అవును అన్నట్టు
అంతలోనే మారు
కాలం గాయపడదా
చెలిమికి ఓలమని
యెమో యేటోవైపో పయనం
ఏమో ఏదేదో వెతుకుతాం
ఈలోకె ఏమవుతాం
ఏమైపోతాం
యెమో యేటోవైపో పయనం
ఏమో ఏదేదో వెతుకుతాం
ఈలోకె ఏమవుతాం
ఏమైపోతాం
English Lyrics / Transliteration
Emo ededo vetukutam
Eeloke emavutam
Emaipotham
Yemo yetovaipo payanam
Emo ededo vetukutam
Eeloke emavutam
Emaipotham
Nadiche darilo
Manathone vastayi
Nadiche darilo
Manathone vastayi
Kadhalu enno
Brathuku enno
Galilo theli
Manalona kalise
Galilo theli
Manalona kalise
Mamatha enno
Mathalu enno
Pogamanchu poralaki
Dagunna vennela
Pogamanchu poralaki
Dagunna vennela
Repati velugunu
Theliyaga cheyada
Mellaga saage
Selayeru alalaki
Mellaga saage
Selayeru alalaki
Aakasam chudada
Thanani thanu marichi
Yemo yetovaipo payanam
Emo ededo vetukutam
Eeloke emavutam
Emaipotham
Yemo yetovaipo payanam
Emo ededo vetukutam
Eeloke emavutam
Emaipotham
Hridayana merise
Chiru deepala kanthi
Hridayana merise
Chiru deepala kanthi
Cheekatlu paaraga
Velugunu nimpada
Avunu annattu
Anthalone maaru
Avunu annattu
Anthalone maaru
Kaalam gaayapadada
Chelimiki olamani
Yemo yetovaipo payanam
Emo ededo vetukutam
Eeloke emavutam
Emaipotham
Yemo yetovaipo payanam
Emo ededo vetukutam
Eeloke emavutam
Emaipotham