Telugu Lyrics
నా గుండె నిప్పు పెట్టి.. ఓ దేవత
ఏను దెబ్బ తీసావు.. ఓ దేవత
నా గుండె నిప్పు పెట్టి.. ఓ దేవత
నీలో దాగున్న వగల..
నాకు తెలీక..
నీకు మోసాలన్న..
కొంచం కూడా తెలీక..
పడిపోయాను..
పడిపోయాను..
పడిపోయాను..
పడిపోయాను..
ఏను దెబ్బ తీసావు.. ఓ దేవత
నా గుండె నిప్పు పెట్టి.. ఓ దేవత
మెల్లగా నీ చూపుతో..
నన్ను మాయ చేసావు..
చల్లగా నీ నవ్వుతో..
నన్ను కరిగించావు..
చిలిపి నీ మాటలతో..
నన్ను వశం చేసావు..
పిచ్చి నా మనసులో..
నిన్నే నింపేసావు..
పడిపోయాను..
పడిపోయాను..
పడిపోయాను..
పడిపోయాను..
ఏను దెబ్బ తీసావు.. ఓ దేవత
నా గుండె నిప్పు పెట్టి.. ఓ దేవత
కళ్ళలో కళ్ళు పెట్టి..
కాసేపు చూసావు..
తల వంచి సిగ్గుతో..
కదిలి పోయావు..
నన్ను వెతుక్కుంటూ..
వస్తానని అనుకున్నావు..
అయ్యో.. దారి తప్పుతున్నావు..
పడిపోయాను..
పడిపోయాను..
పడిపోయాను..
పడిపోయాను..
ఏను దెబ్బ తీసావు.. ఓ దేవత
నా గుండె నిప్పు పెట్టి.. ఓ దేవత
నీలో దాగున్న వగల..
నాకు తెలీక..
నీకు మోసాలన్న..
కొంచం కూడా తెలీక..
పడిపోయాను..
పడిపోయాను..
పడిపోయాను..
పడిపోయాను..
English Lyrics / Transliteration
Naa gunde nippu petti.. o devatha
Yenu debba theesavu.. o devatha
Naa gunde nippu petti.. o devatha
Neelo daagunna vagala..
Naaku theleka..
Neeku mosalanna..
Konchem kooda theleka..
Padipoyanu..
Padipoyanu..
Padipoyanu..
Padipoyanu..
Yenu debba theesavu.. o devatha
Naa gunde nippu petti.. o devatha
Mellaga nee chooputho..
Nannu maaya chesavu..
Challaga nee navvutho..
Nannu kariginchavu..
Chilipi nee maatalatho..
Nannu vasam chesavu..
Picchi naa manasulo..
Ninne nimpasavu..
Padipoyanu..
Padipoyanu..
Padipoyanu..
Padipoyanu..
Yenu debba theesavu.. o devatha
Naa gunde nippu petti.. o devatha
Kallalo kallu petti..
Kaasepu choosavu..
Thala vanchi siggutho..
Kadili poyavu..
Nannu vethukuntu..
Vosthanani anukunnavu..
Ayyo.. daari thapputhunnavu..
Padipoyanu..
Padipoyanu..
Padipoyanu..
Padipoyanu..
Yenu debba theesavu.. o devatha
Naa gunde nippu petti.. o devatha
Neelo daagunna vagala..
Naaku theleka..
Neeku mosalanna..
Konchem kooda theleka..
Padipoyanu..
Padipoyanu..
Padipoyanu..
Padipoyanu..