Telugu Lyrics
యేనాడు వినలేదు
అందమైన ఆ మగువను
ఎపుడైన చూడలేదు
యేనాడు చూడలేదు
యేనాడు వినలేదు
అందమైన ఆ మగువను
ఎపుడైన చూడలేదు
అరవైన చూపులతో
ఆయమ్మ నాతో
మనసే కోరేసింది
మధురమైన ప్రేమను
ఆ యమతాయందు
ఈ లోకం ఏలేస్తూ
నన్ను చేరేసింది
మరవలేని అనురాగం
యేనాడు చూడలేదు
యేనాడు వినలేదు
అందమైన ఆ మగువను
ఎపుడైన చూడలేదు
మెల్ల మెల్లగా నడచి
మెరిసేటి అందాలతో
నన్ను దోచేసింది
మనసే కొరిసింది
ఆ మదన సుందరి
మాటల మాయతో
నన్ను కట్టిపడేసింది
మరవలేని స్నేహం
యేనాడు చూడలేదు
యేనాడు వినలేదు
అందమైన ఆ మగువను
ఎపుడైన చూడలేదు
యేనాడు చూడలేదు
యేనాడు వినలేదు
అందమైన ఆ మగువను
ఎపుడైన చూడలేదు
English Lyrics / Transliteration
Yenadu vinaledu
Andamaina aa maguvanu
Epudaina choodaledu
Yenadu choodaledu
Yenadu vinaledu
Andamaina aa maguvanu
Epudaina choodaledu
Aravaina choopulatho
Aayamma naatho
Manase koreysindi
Madhuramaina premanu
Aa yamatheyandu
Ee lokam elestu
Nannu cheresindi
Maravaleni anuragam
Yenadu choodaledu
Yenadu vinaledu
Andamaina aa maguvanu
Epudaina choodaledu
Mella mellaga nadachi
Meriseti andalatho
Nannu dochesindi
Manase korisindi
Aa madana sundari
Maatala mayatho
Nannu kattipadesindi
Maravaleni sneham
Yenadu choodaledu
Yenadu vinaledu
Andamaina aa maguvanu
Epudaina choodaledu
Yenadu choodaledu
Yenadu vinaledu
Andamaina aa maguvanu
Epudaina choodaledu