Telugu Lyrics
యెనడు వనుకొన్నది యీ ధరణి
మన కలలు నిజమాయెరా
యెనడు వనుకొన్నది యీ ధరణి
మన కలలు నిజమాయెరా
అహ నా మదిలోన అలజడులే
తరిమికొట్టేటి అనురాగము
ఏనాటికి ఎదలోన ఎడబాటే
లేదని తెలిపేది నా విభుడే
మన కలలు నిజమాయెరా
యెనడు వనుకొన్నది యీ ధరణి
ఒకరి దారాలు ఒకటాయెరా
ఇద్దరి దారులు ఒకటాయెరా
ఒకరి కన్నులు ఒకటాయెరా
ఇద్దరి సొంతాలు ఒకటాయెరా
మన కలలు నిజమాయెరా
యెనడు వనుకొన్నది యీ ధరణి
జీవితమనే నావన
సుందరమైన నవ నవ్వొన
నడిపిస్తాయి మధురాల
గీతాలు గీతాలు
మన కలలు నిజమాయెరా
యెనడు వనుకొన్నది యీ ధరణి
English Lyrics / Transliteration
Mana kalalu nijamayera
Yenadu vanukonnadi ee dharani
Mana kalalu nijamayera
Aha naa madilona alajadule
Tharimikotte anuragamu
Enatiki edalona edabate
Ledani telipedi naa vibhude
Mana kalalu nijamayera
Yenadu vanukonnadi ee dharani
Okari daaralu okatayerra
Iddari daarulu okatayerra
Okari kannulu okatayerra
Iddari sontalu okatayerra
Mana kalalu nijamayera
Yenadu vanukonnadi ee dharani
Jeevithamane naavana
Sundaramaina nava navvona
Nadipisthayi madhurala
Geethalu geethalu
Mana kalalu nijamayera
Yenadu vanukonnadi ee dharani