Telugu Lyrics
పదాలు కదిపి కదిపి
పలికేవారు యెందరున్నారు?
ముచ్చట్లు చెప్పి చెప్పి
మురిసేవారు యెందరున్నారు?
మంచిచెడులు కలసిమెలసి
తెలిసేవారు యెందరున్నారు?
యెందరున్నారు? యెందరున్నారు?
అడుగులో అడుగు వేసి
అనుబంధం పెంచేవారు
యెందరున్నారు?
తొడుగై తోడుగా నిలిచి
సొంతమైపోయేవారు
యెందరున్నారు?
ఒకరి కంటికి ఒకరు
కాంతి రేఖలై
ఒకరి కంటికి ఒకరు
ఆశ దీపమై
ఒకరి కంటికి ఒకరు
జీవితాన వెలుగై
యెందరున్నారు?
యెందరున్నారు?
యెందరున్నారు? యెందరున్నారు?
పదాలు కదిపి కదిపి
పలికేవారు యెందరున్నారు?
ముచ్చట్లు చెప్పి చెప్పి
మురిసేవారు యెందరున్నారు?
మంచిచెడులు కలసిమెలసి
తెలిసేవారు యెందరున్నారు?
యెందరున్నారు? యెందరున్నారు?
ఒకరి మనసున ఒకరు
కలిసి మెలిసేవారు
యెందరున్నారు?
ఒకరి గుండెలో ఒకరు
కరిగిపోయేవారు
యెందరున్నారు?
ఒకరి కంటికి ఒకరు
కాంతి రేఖలై
ఒకరి కంటికి ఒకరు
ఆశ దీపమై
ఒకరి కంటికి ఒకరు
జీవితాన వెలుగై
యెందరున్నారు?
యెందరున్నారు?
English Lyrics / Transliteration
Padaalu kadipi kadipi
Palikēvaaru yendharu unnaaru?
Muchchattlu cheppi cheppi
Murisēvaaru yendharu unnaaru?
Manchichedu lu kalisimelasi
Telisēvaaru yendharu unnaaru?
Yendharu unnaaru? Yendharu unnaaru?
Adugulo adugu vesi
Anubandham penchēvaaru
Yendharu unnaaru?
Thodugai thodugaa nilichi
Sonthamai pōyēvaaru
Yendharu unnaaru?
Okari kantiki okaru
Kaanthi rēkhalai
Okari kantiki okaru
Aasha deepamai
Okari kantiki okaru
Jeevithaan velugai
Yendharu unnaaru?
Yendharu unnaaru?
Yendharu unnaaru? Yendharu unnaaru?
Padaalu kadipi kadipi
Palikēvaaru yendharu unnaaru?
Muchchattlu cheppi cheppi
Murisēvaaru yendharu unnaaru?
Manchichedu lu kalisimelasi
Telisēvaaru yendharu unnaaru?
Yendharu unnaaru? Yendharu unnaaru?
Okari manasuna okaru
Kalisi melisēvaaru
Yendharu unnaaru?
Okari gundelo okaru
Karigipōyēvaaru
Yendharu unnaaru?
Okari kantiki okaru
Kaanthi rēkhalai
Okari kantiki okaru
Aasha deepamai
Okari kantiki okaru
Jeevithaan velugai
Yendharu unnaaru?
Yendharu unnaaru?