Telugu Lyrics
యెండిర కాకో యెండిర కాకో
అవును నీ మోర చూస్తే అవుతుంది కాకో
నా యవ్వనము కాకో
అవును నీ మోర చూస్తే అవుతుంది కాకో
నా యవ్వనము కాకో
అందాల చిరుగాలి అందాల చిరుగాలి
నన్ను తాకి పోయేను
నా చెలిమి చేయునే
యెండిర కాకో యెండిర కాకో
యెండిర కాకో యెండిర కాకో
పున్నమి నాటి వెన్నెల కన్న మిన్నే నీ చెన్న
పున్నమి నాటి వెన్నెల కన్న మిన్నే నీ చెన్న
చీర లోని నీ సోయగము
చీర లోని నీ సోయగము
చూడగనే కనులు సొంతము
నీ వంటే నే నే
అందాల చిరుగాలి అందాల చిరుగాలి
నన్ను తాకి పోయేను
నా చెలిమి చేయునే
యెండిర కాకో యెండిర కాకో
యెండిర కాకో యెండిర కాకో
గుండెలో గూడు కట్టిన
గంధమా నీ సువాసన
గుండెలో గూడు కట్టిన
గంధమా నీ సువాసన
రంగుల రాణివే నిన్ను
రంగుల రాణివే నిన్ను
అందరిలో అందరిలో
అందగత్తెవు నీవే
యెండిర కాకో యెండిర కాకో
యెండిర కాకో యెండిర కాకో
అవును నీ మోర చూస్తే అవుతుంది కాకో
నా యవ్వనము కాకో
English Lyrics / Transliteration
Yendira Kaako Yendira Kaako
Avunu nee mora choosthe avutundi kaako
Naa yavvanamu kaako
Avunu nee mora choosthe avutundi kaako
Naa yavvanamu kaako
Andala chirugaali Andala chirugaali
Nannu thaaki poyenu
Naa chelimi cheyune
Yendira Kaako Yendira Kaako
Yendira Kaako Yendira Kaako
Punnami naati vennela kanna minne nee chenna
Punnami naati vennela kanna minne nee chenna
Cheeraloni nee soyagamu
Cheeraloni nee soyagamu
Choodagane kanulu sonthamu
Nee vante ne ne
Andala chirugaali Andala chirugaali
Nannu thaaki poyenu
Naa chelimi cheyune
Yendira Kaako Yendira Kaako
Yendira Kaako Yendira Kaako
Gundelo goodu kattina
Gandhama nee suvaasana
Gundelo goodu kattina
Gandhama nee suvaasana
Rangula raanive ninnu
Rangula raanive ninnu
Andarilo andarilo
Andagattevu neeve
Yendira Kaako Yendira Kaako
Yendira Kaako Yendira Kaako
Avunu nee mora choosthe avutundi kaako
Naa yavvanamu kaako