Telugu Lyrics
ఎందుకు వచ్చావు తుమెదా
నా మనసున నిదురే చెడగొట్ట
ఎందుకు వచ్చావు తుమెదా
ఎందుకు వచ్చావు తుమెదా
నీవు వచ్చిన పని ఏమో
చెప్పు తుమెదా
నీవు వచ్చిన పని ఏమో
చెప్పు తుమెదా
నా మనసున నిదురే చెడగొట్ట
ఎందుకు వచ్చావు తుమెదా
ఎందుకు వచ్చావు తుమెదా
నీలాల కన్నులలో
నీలాల కన్నులలో
పాలపూల నవ్వులతో
నీలాల కన్నులలో
పాలపూల నవ్వులతో
నన్ను కూడ కవ్వించ
ఎందుకు వచ్చావు తుమెదా
ఎందుకు వచ్చావు తుమెదా
నేను నీకు పడతినంటె
నేను నీకు పడతినంటె
నేను నీకు పడతినంటె
చెప్పు తుమెదా
నీవు ఎంతో సంతోషించే
తుమెదా
నా మనసున నిదురే చెడగొట్ట
ఎందుకు వచ్చావు తుమెదా
ఎందుకు వచ్చావు తుమెదా
ఆడతినంటె ఆడతినంటె
ఆడతినంటె ఆడతినంటె
ఆడతినంటె ఆడతినంటె
ఆడతినంటె ఆడేద
ఎంతైన నీకు తగ్గ
జంటనే కోరేద
నీతో కూడ ఒయ్యారంగా
తిరిగేద
తుమెదా
తుమెదా
తుమెదా
తుమెదా
తుమెదా
తుమెదా
నా మనసున నిదురే చెడగొట్ట
ఎందుకు వచ్చావు తుమెదా
ఎందుకు వచ్చావు తుమెదా
English Lyrics / Transliteration
Enduku vachhavu tumedaa
Naa manasuna nidurē cheḍagoṭṭa
Enduku vachhavu tumedaa
Enduku vachhavu tumedaa
Nīvu vachhina pani ēmō
Cheppu tumedaa
Nīvu vachhina pani ēmō
Cheppu tumedaa
Naa manasuna nidurē cheḍagoṭṭa
Enduku vachhavu tumedaa
Enduku vachhavu tumedaa
Nīlāla kannulalō
Nīlāla kannulalō
Pālapūla navvulato
Nīlāla kannulalō
Pālapūla navvulato
Nannu kūḍa kavvincha
Enduku vachhavu tumedaa
Enduku vachhavu tumedaa
Nēnu nīku paḍatinanṭe
Nēnu nīku paḍatinanṭe
Nēnu nīku paḍatinanṭe
Cheppu tumedaa
Nīvu entō santōshin̄chē
Tumedaa
Naa manasuna nidurē cheḍagoṭṭa
Enduku vachhavu tumedaa
Enduku vachhavu tumedaa
Āḍatinanṭe āḍatinanṭe
Āḍatinanṭe āḍatinanṭe
Āḍatinanṭe āḍatinanṭe
Āḍatinanṭe āḍēda
Entaina nīku tagga
Janṭanē kōrēda
Nītō kūḍa oyyaaraṅgā
Tirigēda
Tumedaa
Tumedaa
Tumedaa
Tumedaa
Tumedaa
Tumedaa
Naa manasuna nidurē cheḍagoṭṭa
Enduku vachhavu tumedaa
Enduku vachhavu tumedaa