Telugu Lyrics
నా రాఘవేంద్ర, ఎందుకు కనరావు
ఎందుకు కనరావు, ఎందుకు కనరావు
నా రాఘవేంద్ర, ఎందుకు కనరావు
రామకథా సుధా సారం, నీవే కదా
భక్త వర ప్రదాత, నీవే కదా
రామకథా సుధా సారం, నీవే కదా
భక్త వర ప్రదాత, నీవే కదా
కరుణామయా, శ్రీ రాఘవేంద్ర
నిన్ను నే చేరగా, మది తాపమెందుకు
ఎందుకు కనరావు, ఎందుకు కనరావు
నా రాఘవేంద్ర, ఎందుకు కనరావు
అంతులేని ఆశలన్ని, నీవే కదా
అంతరంగ దీపాలన్ని, నీవే కదా
అంతులేని ఆశలన్ని, నీవే కదా
అంతరంగ దీపాలన్ని, నీవే కదా
గురునాధా, శ్రీ రాఘవేంద్ర
నీ దయ నాపై ఉండగా, మది తాపమెందుకు
ఎందుకు కనరావు, ఎందుకు కనరావు
నా రాఘవేంద్ర, ఎందుకు కనరావు
ఎందుకు కనరావు, ఎందుకు కనరావు
నా రాఘవేంద్ర, ఎందుకు కనరావు
English Lyrics / Transliteration
Naa Raghavendra, yenduku kanaraavu
Yenduku kanaraavu, yenduku kanaraavu
Naa Raghavendra, yenduku kanaraavu
Ramakatha sudha saaram, neeve kadaa
Bhakta vara pradatha, neeve kadaa
Ramakatha sudha saaram, neeve kadaa
Bhakta vara pradatha, neeve kadaa
Karunamaya, Sri Raghavendra
Ninnu ne cheragaa, madhi thaapamenduku
Yenduku kanaraavu, yenduku kanaraavu
Naa Raghavendra, yenduku kanaraavu
Anthuleni aashalanni, neeve kadaa
Antharanga deepalanni, neeve kadaa
Anthuleni aashalanni, neeve kadaa
Antharanga deepalanni, neeve kadaa
Gurunaadhaa, Sri Raghavendra
Nee daya naapai undagaa, madhi thaapamenduku
Yenduku kanaraavu, yenduku kanaraavu
Naa Raghavendra, yenduku kanaraavu
Yenduku kanaraavu, yenduku kanaraavu
Naa Raghavendra, yenduku kanaraavu