Telugu Lyrics
అందాల బొమ్మా
అందుకో నా ప్రేమా
ఎందుకు నవ్వుతావు
ఎందుకు నవ్వుతావు
ఎండ మావిలో దాహం అనుకోకు
నా హృదయమే నీకోసం
నా హృదయమే నీకోసం
నేనొక కధ అనుకోకు
మమతలతో నిండిన
ఒక యద నువ్వు
ఒక యద నువ్వు
ఒక యద నువ్వు
ఎందుకు నవ్వుతావు
అందాల బొమ్మా
అందుకో నా ప్రేమా
ఎందుకు నవ్వుతావు
నింగి నేలలు కలసిన చోట
వెలిగే నవ్య కిరణం
వెలిగే నవ్య కిరణం
రంగుల పువ్వుల లోగిట
అలరించే మధుర గీతం
అలరించే మధుర గీతం
అలరించే మధుర గీతం
ఎందుకు నవ్వుతావు
అందాల బొమ్మా
అందుకో నా ప్రేమా
ఎందుకు నవ్వుతావు
ఎందుకు నవ్వుతావు
English Lyrics / Transliteration
Andala bomma
Anduko naa prema
Yenduku navvuthavu
Yenduku navvuthavu
Enda maavilo daaham anukoku
Naa hrudayam neekosam
Naa hrudayam neekosam
Nenoka kadha anukoku
Mamathalatho nindina
Oka yada nuvvu
Oka yada nuvvu
Oka yada nuvvu
Yenduku navvuthavu
Andala bomma
Anduko naa prema
Yenduku navvuthavu
Ningi nelalu kalasina chota
Velige navya kiranam
Velige navya kiranam
Rangula puvvula logita
Alarinche madhura geetham
Alarinche madhura geetham
Alarinche madhura geetham
Yenduku navvuthavu
Andala bomma
Anduko naa prema
Yenduku navvuthavu
Yenduku navvuthavu