Telugu Lyrics
ఏంకి రేయ్ ఏంకి రేయ్
ఎంతకాలము నిన్ను వేచివుంటి
అపుడే వచ్చావయ్య
ఏంకి రేయ్ ఏంకి రేయ్
ఎంతకాలము నిన్ను వేచివుంటి
అపుడే వచ్చావయ్య
అందమైన ఓ పండు కోరి
కొంతకాలము ఆకలితో
వుంటిని చాల ఆబాలగోపాలము
అపుడే వచ్చావయ్య
ఏంకి రేయ్ ఏంకి రేయ్
ఏంకి రేయ్ ఏంకి రేయ్
కొత్త పూలను కోరే తుమ్మెద
వలపుల రాగాలూ
కొమ్మ కొమ్మలూ తిరిగే
అపుడే వచ్చావయ్య
తొలి వలపుల తీరాలను
కాముని వేదనలూ
కొంతకాలమూ మోసుకెళ్ళిన
అపుడే వచ్చావయ్య
ఏంకి రేయ్ ఏంకి రేయ్
ఏంకి రేయ్ ఏంకి రేయ్
ఎంతకాలము నిన్ను వేచివుంటి
అపుడే వచ్చావయ్య
అందమైన ఓ పండు కోరి
కొంతకాలము ఆకలితో
వుంటిని చాల ఆబాలగోపాలము
అపుడే వచ్చావయ్య
ఈ లోకాలన్ని దాటి
నిన్ను ఎపుడో వెతికా
ఈ కలల లోకం దాటి
నిన్ను వెతికా
ఈ జన్మకెంతో వేదన
నీ వలపించగా
ఈ క్షణమునే చేరగా
నీ రాకతో
ఏంకి రేయ్ ఏంకి రేయ్
ఏంకి రేయ్ ఏంకి రేయ్
ఎంతకాలము నిన్ను వేచివుంటి
అపుడే వచ్చావయ్య
అందమైన ఓ పండు కోరి
కొంతకాలము ఆకలితో
వుంటిని చాల ఆబాలగోపాలము
అపుడే వచ్చావయ్య
English Lyrics / Transliteration
Yenki rey yenki rey
Entha kaalamu ninnu vechi vunti
Apude vachavayya
Yenki rey yenki rey
Entha kaalamu ninnu vechi vunti
Apude vachavayya
Andamaina o pandu kori
Kontha kaalamu aakalitho
Vuntini chaala aabaalagopalamu
Apude vachavayya
Yenki rey yenki rey
Yenki rey yenki rey
Kotha poolanu kore tummedha
Valapula raagaalu
Komma kommalo thirige
Apude vachavayya
Tholi valapula theeraalanu
Kaamuni vedhanaloo
Kontha kaalamoo mosukellina
Apude vachavayya
Yenki rey yenki rey
Yenki rey yenki rey
Entha kaalamu ninnu vechi vunti
Apude vachavayya
Andamaina o pandu kori
Kontha kaalamu aakalitho
Vuntini chaala aabaalagopalamu
Apude vachavayya
Ee lokaalanni daati
Ninnu epudo vethikaa
Ee kalala lokam daati
Ninnu vethikaa
Ee janmakentho vedhana
Nee valapinchagaa
Ee kshanamune cheragaa
Nee raakatho
Yenki rey yenki rey
Yenki rey yenki rey
Entha kaalamu ninnu vechi vunti
Apude vachavayya
Andamaina o pandu kori
Kontha kaalamu aakalitho
Vuntini chaala aabaalagopalamu
Apude vachavayya