Telugu Lyrics
ఏళ్ళో యల్లో ఏళ్ళో యల్లో
ఏళ్ళో యల్లో ఏళ్ళో యల్లో
ఏళ్ళో యల్లో ఏళ్ళో యల్లో
కన్నె పిల్ల కళ్ళు చెప్పె కమ్మని కబుర్లు
వయసుని తాకే వయసుని తాకే
ప్రాయం పులకరించే
సరసాల తీరం చేరే
నా పయనం సాగే
ఏళ్ళో యల్లో ఏళ్ళో యల్లో
ఏళ్ళో యల్లో ఏళ్ళో యల్లో
మొలకెత్తే మోజులేవో
మనసులో మెరిసే
సిగ్గుపడే సింగారాల
సెగలు రేగే
నీలోన నేనో
నీలోన నేనో
కరిగించి కరిగించి
కరిగించి కరిగించి
నాలోనే నిన్ను చూసే
వెన్నెల వానలో
తడిసే
ఏళ్ళో యల్లో ఏళ్ళో యల్లో
ఏళ్ళో యల్లో ఏళ్ళో యల్లో
అమ్మంటే అల్లరంటూ
అడుగులేసే
అవునంటే అవునంటూ
ఆటలాడే
ఎన్నో ఏళ్లుగా
ఎన్నో ఏళ్లుగా
కలలుగనే
కలలుగనే
నేను చూసిన
నేను చూసిన
లోకమంతా
లోకమంతా
నీకు నాతో
నీకు నాతో
లోకం నిండా
లోకం నిండా
ప్రేమవు నీవే
ఏళ్ళో యల్లో ఏళ్ళో యల్లో
ఏళ్ళో యల్లో ఏళ్ళో యల్లో
కన్నె పిల్ల కళ్ళు చెప్పె కమ్మని కబుర్లు
వయసుని తాకే వయసుని తాకే
ప్రాయం పులకరించే
సరసాల తీరం చేరే
నా పయనం సాగే
ఏళ్ళో యల్లో ఏళ్ళో యల్లో
ఏళ్ళో యల్లో ఏళ్ళో యల్లో
English Lyrics / Transliteration
Yellō yallō yellō yallō
Yellō yallō yellō yallō
Yellō yallō yellō yallō
Kanne pilla kallu cheppe kammani kaburlu
Vayusunni tākē vayusunni tākē
Prāyam pulakarin̄cē
Sarasāla tīraṁ cērē
Nā payanaṁ sāgē
Yellō yallō yellō yallō
Yellō yallō yellō yallō
Molakette mōjulēvō
Manasulō merisē
Siggu paḍē siṅgārāla
Segalu rēgē
Nīlōna nēnō
Nīlōna nēnō
Karigin̄ci karigin̄ci
Karigin̄ci karigin̄ci
Nālonē ninnu cūsē
Vennela vānalō
Taḍisē
Yellō yallō yellō yallō
Yellō yallō yellō yallō
Ammante allaranṭū
Aḍugulēsē
Avunanṭē avunanṭū
Āṭalāḍē
Ennō ēḷlugā
Ennō ēḷlugā
Kalaluganē
Kalaluganē
Nēnu cūsina
Nēnu cūsina
Lōkamantā
Lōkamantā
Nīku nāto
Nīku nāto
Lōkaṁ niṇḍā
Lōkaṁ niṇḍā
Prēmavu nīvē
Yellō yallō yellō yallō
Yellō yallō yellō yallō
Kanne pilla kallu cheppe kammani kaburlu
Vayusunni tākē vayusunni tākē
Prāyam pulakarin̄cē
Sarasāla tīraṁ cērē
Nā payanaṁ sāgē
Yellō yallō yellō yallō
Yellō yallō yellō yallō