Telugu Lyrics
లోకమంతా నీ రూపమే
ప్రతి రేకులో ప్రణవమే
నేను చూసే నీ కాంతులే
యేన్నో దళాల పువ్వులో
లోకమంతా నీ రూపమే
ప్రతి రేకులో ప్రణవమే
నేను చూసే నీ కాంతులే
నింగి చూస్తున్న నీ కళ్ళలో
అగ్ని ఉన్న నీ కోపములో
శాంతమున్న నీ నవ్వులలో
నా జీవనం నీ ఋణములో
యేన్నో దళాల పువ్వులో
లోకమంతా నీ రూపమే
ప్రతి రేకులో ప్రణవమే
నేను చూసే నీ కాంతులే
నా తలపులో నీ రూపమే
నా వెలుగులో నీ దీపమే
నా శ్వాసలో నీ గానమే
నా సర్వస్వం నీదేనమ్మా
యేన్నో దళాల పువ్వులో
లోకమంతా నీ రూపమే
ప్రతి రేకులో ప్రణవమే
నేను చూసే నీ కాంతులే
యేన్నో దళాల పువ్వులో
లోకమంతా నీ రూపమే
ప్రతి రేకులో ప్రణవమే
నేను చూసే నీ కాంతులే
English Lyrics / Transliteration
Lokamantha nee roopame
Prathi rekulo pranavame
Nenu choose nee kaanthule
Yenno dashala puvvulo
Lokamantha nee roopame
Prathi rekulo pranavame
Nenu choose nee kaanthule
Ningi choostunna nee kallalo
Agni unna nee kopamulo
Shanthamunna nee navvulalo
Naa jeevanam nee runamulo
Yenno dashala puvvulo
Lokamantha nee roopame
Prathi rekulo pranavame
Nenu choose nee kaanthule
Naa talapulo nee roopame
Naa velugulo nee deepame
Naa shwaasalo nee gaaname
Naa sarvasvam needenamma
Yenno dashala puvvulo
Lokamantha nee roopame
Prathi rekulo pranavame
Nenu choose nee kaanthule
Yenno dashala puvvulo
Lokamantha nee roopame
Prathi rekulo pranavame
Nenu choose nee kaanthule