Telugu Lyrics
నాలోన ఉన్నావే
కలలోన నన్ను
మాయ చేసావే
ఓ మెత్తనైనా
మనసున దాచావే
నన్నే నీ సొంతం
అని మార్చావే
ఏదో ఈ స్నేహం
నీకై దాచేది
నాలోన ప్రేమ
పలికేది
నీలోన నేనై
ఉండేది
ఈ జన్మలో
నాది నీది
నీ పైన మోహం
అంతము లేదు
నా గుండెలో
నీ ధ్వనిని విను
పగిలిపొయిన
అద్దాలలో
నీ రూపమే
అగుపిస్తుంటే
నువ్వే నా సర్వస్వం
ఈ లోకంలో
నీతోనే నా పయనం
తుది వరకూ
ప్రతి నిమిషం
ప్రతి క్షణం
నీ తలపుతో
ఉన్నానే
నా ప్రాణమా
నా ప్రాణమా
నీకై నేనెంతో
తపించానా
నీ కళ్ళలో
నా ఊహలే
కనిపిస్తుంటే
చాల
ఓ మెత్తనైనా
మనసున దాచావే
నన్నే నీ సొంతం
అని మార్చావే
English Lyrics / Transliteration
Naalona unnaave
Kalalona nannu
Maaya chesaave
O methanainaa
Manasuna daachaave
Nanne nee sontham
Ani maarchaave
Edo ee sneham
Neekai daachedi
Naalona prema
Palikedi
Neelona nenai
Undedi
Ee janmalo
Naadi needi
Nee paina moham
Anthamu ledu
Naa gundelo
Nee dhwani ni vinu
Pagilipoyina
Addaalalo
Nee roopame
Agupisthunte
Nuvve naa sarvaswam
Ee lokamlo
Neethone naa payanam
Thudi varakoo
Prathi nimisham
Prathi kshanam
Nee thalaputho
Unnaane
Naa praanamaa
Naa praanamaa
Neekai nenentho
Thapichana
Nee kallalo
Naa oohale
Kanipisthunte
Chaala
O methanainaa
Manasuna daachaave
Nanne nee sontham
Ani maarchaave