Telugu Lyrics
యెంత ఘాటు ప్రేమియో యెంత ఘాటు ప్రేమియో
కాంత నీ యెడబాటు సహింపలేను ప్రియా
కాంత నీ యెడబాటు సహింపలేను ప్రియా
యింత ఘాటు ప్రేమియో యింత ఘాటు ప్రేమియో
యింత ఘాటు ప్రేమియో యింత ఘాటు ప్రేమియో
పొద్దు పొడిచే వేళ నుదుటి బొట్టు మాయమాయె
పొద్దు పొడిచే వేళ నుదుటి బొట్టు మాయమాయె
కలువ రేకుల కన్నుల కాటుక కరిగిపాయె
కలువ రేకుల కన్నుల కాటుక కరిగిపాయె
నీ మదిలో తొలి ప్రేమ నీ దరిచేరక తరమా
నీ మదిలో తొలి ప్రేమ నీ దరిచేరక తరమా
యెంత ఘాటు ప్రేమియో యెంత ఘాటు ప్రేమియో
చల్లగాలి తాకితే చలిజ్వరం వచ్చినదే
చల్లగాలి తాకితే చలిజ్వరం వచ్చినదే
పాడు చంద్రబింబమును చూసినా దప్పికాయె
పాడు చంద్రబింబమును చూసినా దప్పికాయె
నీ నగుమోమున నవ్వు నీ వగలోన వగరా
నీ నగుమోమున నవ్వు నీ వగలోన వగరా
యింత ఘాటు ప్రేమియో యింత ఘాటు ప్రేమియో
యింత ఘాటు ప్రేమియో యింత ఘాటు ప్రేమియో
English Lyrics / Transliteration
Entha ghaatu premayo entha ghaatu premayo
Kaantha nee edabaatu sahimpelenu priyaa
Kaantha nee edabaatu sahimpelenu priyaa
Intha ghaatu premayo intha ghaatu premayo
Intha ghaatu premayo intha ghaatu premayo
Poddu podiche vela nuduti bottu maayamaaye
Poddu podiche vela nuduti bottu maayamaaye
Kaluva rekula kannula kaatuka karigipaaye
Kaluva rekula kannula kaatuka karigipaaye
Nee madilo tholi prema nee daricheraka taramaa
Nee madilo tholi prema nee daricheraka taramaa
Entha ghaatu premayo entha ghaatu premayo
Challagaali thaakithe chalijwaram vachchinade
Challagaali thaakithe chalijwaram vachchinade
Paadu chandrabimbamunu choosinaa dappikaaye
Paadu chandrabimbamunu choosinaa dappikaaye
Nee nagumomuna navvu nee vagalona vagaraa
Nee nagumomuna navvu nee vagalona vagaraa
Intha ghaatu premayo intha ghaatu premayo
Intha ghaatu premayo intha ghaatu premayo