Telugu Lyrics
అంత చల్లని వాడు
మనసు నిండా దయగలవాడు
మనసు నిండా దయగలవాడు
మానవుల బాధ తెలిసినవాడు
మానవుల బాధ తెలిసినవాడు
అంత చల్లని వాడు
ఎంత చల్లని వాడు
అంబుజలోచనుడు
అంబుజనాభుడు
అంబుజముఖుడు
అంత చల్లని వాడు
ఎంత చల్లని వాడు
శంఖ చక్ర గధాధరుడు
శార్ణధనుర్ధరుడు
కరుణామయుడు
అంత చల్లని వాడు
ఎంత చల్లని వాడు
సర్వలోకేశ్వరుడు
సర్వాంతర్యామి
పరమేశ్వరుడు
అంత చల్లని వాడు
ఎంత చల్లని వాడు
English Lyrics / Transliteration
Antha challani vaadu
Manasu nindaa dayagalavaadu
Manasu nindaa dayagalavaadu
Maanavula baadha telisinavaadu
Maanavula baadha telisinavaadu
Antha challani vaadu
Entha challani vaadu
Ambujalochunudu
Ambujanaabhudu
Ambujamukhudu
Antha challani vaadu
Entha challani vaadu
Shankha chakra gadhaadharudu
Shaarnadhanurdharudu
Karunaamayudu
Antha challani vaadu
Entha challani vaadu
Sarvalokeshwarudu
Sarvaantharyaami
Parameshwarrudu
Antha challani vaadu
Entha challani vaadu