Telugu Lyrics
ఏంటా చిన్న వాడో ఈనాడెంత పెద్ద వాడాయే
అడవిలోన రాజు వలె ఆడెను ఈ బాల
అడవిలోన రాజు వలె ఆడెను ఈ బాల
ఏంటా చిన్న వాడో ఈనాడెంత పెద్ద వాడాయే
అడవిలోన రాజు వలె ఆడెను ఈ బాల
స్వామి శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
అమ్మలగన్న అమ్మలగన్న
అమ్మలగన్న తల్లితోడ
అలరింపులు చేసెనో
అమ్మలగన్న తల్లితోడ
అలరింపులు చేసెనో
తండ్రికి చేరని తనయను
తండ్రికి చేరని తనయను
తనలో లీనం చేసెనో
తనలో లీనం చేసెనో
ఏంటా చిన్న వాడో ఈనాడెంత పెద్ద వాడాయే
అడవిలోన రాజు వలె ఆడెను ఈ బాల
అడవిలోన రాజు వలె ఆడెను ఈ బాల
స్వామి శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
భాగ్యములెన్నో యతని సొంతము
భాగ్యములెన్నో యతని సొంతము
స్వామి గుణములు యతని సొంతము
స్వామి గుణములు యతని సొంతము
లోకములన్ని యతని సేవలో
లోకములన్ని యతని సేవలో
నిలబడుటయే యతని మహిమలో
నిలబడుటయే యతని మహిమలో
ఏంటా చిన్న వాడో ఈనాడెంత పెద్ద వాడాయే
అడవిలోన రాజు వలె ఆడెను ఈ బాల
అడవిలోన రాజు వలె ఆడెను ఈ బాల
స్వామి శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Enta chinna vado eenadentha pedda vadaye
Adavilona raju vale adenoo ee baala
Adavilona raju vale adenoo ee baala
Enta chinna vado eenadentha pedda vadaye
Adavilona raju vale adenoo ee baala
Swami saranam Ayyappa
Swami saranam Ayyappa
Swami saranam Ayyappa
Swami saranam Ayyappa
Ammalagannee ammalagannee
Ammalagannee thallithoda
Alarimpulu chesenoo
Ammalagannee thallithoda
Alarimpulu chesenoo
Thandriki cherani thanayanu
Thandriki cherani thanayanu
Thanaloo leenam chesenoo
Thanaloo leenam chesenoo
Enta chinna vado eenadentha pedda vadaye
Adavilona raju vale adenoo ee baala
Adavilona raju vale adenoo ee baala
Swami saranam Ayyappa
Swami saranam Ayyappa
Swami saranam Ayyappa
Swami saranam Ayyappa
Bhagyamulennoyathani sonthamu
Bhagyamulennoyathani sonthamu
Swami gunamuluyathani sonthamu
Swami gunamuluyathani sonthamu
Lokamulanni yathani sevalo
Lokamulanni yathani sevalo
Nilabadutaye yathani mahimalo
Nilabadutaye yathani mahimalo
Enta chinna vado eenadentha pedda vadaye
Adavilona raju vale adenoo ee baala
Adavilona raju vale adenoo ee baala
Swami saranam Ayyappa
Swami saranam Ayyappa
Swami saranam Ayyappa
Swami saranam Ayyappa