Telugu Lyrics
యెంత మధురమన్నది – యేసు నామమెంతో
మధురమన్నది – మధురమన్నది
యేసు నామమెంతో – మధురమన్నది
యెంత మధురమన్నది – యేసు నామమెంతో
సింహాసనమున వున్న – అద్భుత సంప్రది
సింహాసనమున వున్న – అద్భుత సంప్రది
బలవంతుడైన దేవుడు – నిత్యుడగు తండ్రి
అద్భుత సంప్రది – అద్భుత సంప్రది
బలవంతుడైన దేవుడు – నిత్యుడగు తండ్రి
యెంత మధురమన్నది – యేసు నామమెంతో
శాంతి రాజు యనబడు – ప్రభు యేసు నామమే
శాంతి రాజు యనబడు – ప్రభు యేసు నామమే
రక్షణ కర్త యనబడు – రక్షణ నామమే
ప్రభు యేసు నామమే – ప్రభు యేసు నామమే
రక్షణ కర్త యనబడు – రక్షణ నామమే
యెంత మధురమన్నది – యేసు నామమెంతో
సృష్టి కర్తయైన దేవుని – కుమారుడే యేసు
సృష్టి కర్తయైన దేవుని – కుమారుడే యేసు
తన్ను తాను అర్పించి – దొరికెను మనకోసం
కుమారుడే యేసు – కుమారుడే యేసు
తన్ను తాను అర్పించి – దొరికెను మనకోసం
యెంత మధురమన్నది – యేసు నామమెంతో
English Lyrics / Transliteration
Yentha madhuramannadi – Yesu namamentho
Madhuramannadi – Madhuramannadi
Yesu namamentho – Madhuramannadi
Yentha madhuramannadi – Yesu namamentho
Simhasanamuna vunna – Adbhutha sampradhi
Simhasanamuna vunna – Adbhutha sampradhi
Balavanthudaina Devudu – Nityudagu Tandri
Adbhutha sampradhi – Adbhutha sampradhi
Balavanthudaina Devudu – Nityudagu Tandri
Yentha madhuramannadi – Yesu namamentho
Shanthi Raju yanabadu – Prabhu Yesu namame
Shanthi Raju yanabadu – Prabhu Yesu namame
Rakshana Kartha yanabadu – Rakshana namame
Prabhu Yesu namame – Prabhu Yesu namame
Rakshana Kartha yanabadu – Rakshana namame
Yentha madhuramannadi – Yesu namamentho
Srushti Kartha yaina Devuni – Kumarude Yesu
Srushti Kartha yaina Devuni – Kumarude Yesu
Thannu thanu arpinchi – Dorikenu manakosam
Kumarude Yesu – Kumarude Yesu
Thannu thanu arpinchi – Dorikenu manakosam
Yentha madhuramannadi – Yesu namamentho