Telugu Lyrics
యెంతమాత్రమున యెవ్వరు మెచ్చకున్నా
సంతతము నీ సేవయే చర్చింతున్
నిన్ను నే నమ్మిన నిశ్చయము వీడక
నిన్ను నే నమ్మితి నింక నన్ను బ్రోవుమా
సంతతము నీ సేవయే చర్చింతున్
నిన్ను నే నమ్మిన నిశ్చయము వీడక
నిన్ను నే నమ్మితి నింక నన్ను బ్రోవుమా
English Lyrics / Transliteration
Yentha maatramuna yevvaru mechukunnaa
Santhathamu nee sevaye charchinthun
Ninnu ne nammina nischayamu veedaka
Ninnu ne nammithi inka nannu browmaa
Santhathamu nee sevaye charchinthun
Ninnu ne nammina nischayamu veedaka
Ninnu ne nammithi inka nannu browmaa