Telugu Lyrics
మనసులో వుంది వుంది
యెంత యెంత యెంత ఎంత
ఒంటరిగా మిగిలి వుంది
వలపు పరుగు తీసే వేళ
మనసు చెంత చేరి నిలిచే
పయనం ఈ గమనం
పదమని పాడే గీతం
యెంత యెంత యెంత ఎంత
మనసులో వుంది వుంది
యెంత యెంత యెంత ఎంత
ఒంటరిగా మిగిలి వుంది
లోకం మరిచే మత్తులో
ఏవో కలలు కనే సొత్తులో
శూన్యం కౌగిలించుకుని
ఏదో వెతికే నన్నెవరూ
అడగరు కద
కన్ను తెరవగానే
కరిగిపోతాయా
అందంగా అల్లుకున్న
ఈ స్వప్నాలన్నీ
యెంత యెంత యెంత ఎంత
మనసులో వుంది వుంది
యెంత యెంత యెంత ఎంత
ఒంటరిగా మిగిలి వుంది
నీవు లేని ఈ లోకంలో
నేను ఒంటరిగా మిగిలిపోతే
ఏమని పిలుస్తావో
నా చేయి పట్టుకుంటావో
వెతుకుతావా
మాటలన్ని మౌనమై
మదిలో మారెనే
నీ పిలుపు కోసం
నిరీక్షించే ఈ తనువు
యెంత యెంత యెంత ఎంత
మనసులో వుంది వుంది
యెంత యెంత యెంత ఎంత
ఒంటరిగా మిగిలి వుంది
వలపు పరుగు తీసే వేళ
మనసు చెంత చేరి నిలిచే
పయనం ఈ గమనం
పదమని పాడే గీతం
యెంత యెంత యెంత ఎంత
మనసులో వుంది వుంది
యెంత యెంత యెంత ఎంత
ఒంటరిగా మిగిలి వుంది
English Lyrics / Transliteration
Manasulo Vundi Vundi
Yenta Yenta Yenta Entha
Ontariga Migili Vundi
Valapu Parugu These Vela
Manasu Chentha Cheri Niliche
Payanam Ee Gamanam
Padhamani Paade Geetham
Yenta Yenta Yenta Entha
Manasulo Vundi Vundi
Yenta Yenta Yenta Entha
Ontariga Migili Vundi
Lokam Mariche Matthulo
Yevo Kalalu Kane Sotthulo
Shoonyam Kougilinchukuni
Edho Vethike Nannevaroo
Adagaru Kadha
Kannu Theravagaane
Karigipothaayaa
Andamga Allukunna
Ee Swapnaalanni
Yenta Yenta Yenta Entha
Manasulo Vundi Vundi
Yenta Yenta Yenta Entha
Ontariga Migili Vundi
Neevu Leni Ee Lokamlo
Nenu Ontariga Migilipothe
Yemani Pilustaavo
Naa Cheyi Pattukuntaavo
Vethukuthaavaa
Maatalaanni Maunamai
Madilo Maarene
Nee Pilupu Kosam
Nireekshinche Ee Tanuvu
Yenta Yenta Yenta Entha
Manasulo Vundi Vundi
Yenta Yenta Yenta Entha
Ontariga Migili Vundi
Valapu Parugu These Vela
Manasu Chentha Cheri Niliche
Payanam Ee Gamanam
Padhamani Paade Geetham
Yenta Yenta Yenta Entha
Manasulo Vundi Vundi
Yenta Yenta Yenta Entha
Ontariga Migili Vundi