Telugu Lyrics
ఏడడుగులు దూరం.. ఏడడుగుల దూరం
యెంతెంత దూరం.. యెంతెంత దూరం
ఏడడుగులు దూరం.. ఏడడుగుల దూరం
నీ మనసు నా మనసు.. ఎన్నాళ్ళ దూరం
ఎన్నాళ్ళ దూరం.. ఎన్నాళ్ళ దూరం
యెంతెంత దూరం.. యెంతెంత దూరం
ఏడడుగులు దూరం.. ఏడడుగుల దూరం
కమ్మని తీపి కలలే.. కనులలోన నిలిచే
మెల్లగా వెన్నెలై.. మనసులోన ఒదిగే
మదిలోన మధువొలికే.. మాటలేవో వినిపించే
ఆశల అలలపై.. పయనం సాగే
యెంతెంత దూరం.. యెంతెంత దూరం
ఏడడుగులు దూరం.. ఏడడుగుల దూరం
నీ మనసు నా మనసు.. ఎన్నాళ్ళ దూరం
ఎన్నాళ్ళ దూరం.. ఎన్నాళ్ళ దూరం
ఎన్నెన్నో జన్మలకు.. తోడుగా నిలిచే
ఈ బంధం శాశ్వతమై.. సాగిపోవునని
హృదయాన ఒట్టేసి.. ప్రేమగ పిలిచే
ఆశతో ఎదురుచూసే.. క్షణమదే కదా
యెంతెంత దూరం.. యెంతెంత దూరం
ఏడడుగులు దూరం.. ఏడడుగుల దూరం
నీ మనసు నా మనసు.. ఎన్నాళ్ళ దూరం
ఎన్నాళ్ళ దూరం.. ఎన్నాళ్ళ దూరం
English Lyrics / Transliteration
Edadugulu dooram.. edadugula dooram
Yenthentha dooram.. yenthentha dooram
Edadugulu dooram.. edadugula dooram
Nee manasu naa manasu.. ennaalla dooram
Ennaalla dooram.. ennaalla dooram
Yenthentha dooram.. yenthentha dooram
Edadugulu dooram.. edadugula dooram
Kammani theepi kalale.. kanulalona niliche
Mellaga vennelai.. manasulona odhige
Madilona madhuvolike.. maatalevo vinipinche
Aashala alalapai.. payanam saage
Yenthentha dooram.. yenthentha dooram
Edadugulu dooram.. edadugula dooram
Nee manasu naa manasu.. ennaalla dooram
Ennaalla dooram.. ennaalla dooram
Ennenno janmalaku.. thodugaa niliche
Ee bandham shaashwathamai.. saagipovunani
Hrudayaana ottesi.. premaga piliche
Aashatho eduruchoose.. kshanamade kada
Yenthentha dooram.. yenthentha dooram
Edadugulu dooram.. edadugula dooram
Nee manasu naa manasu.. ennaalla dooram
Ennaalla dooram.. ennaalla dooram