Telugu Lyrics
యెంతో ఈ ఆనందం
యెంతెంతో ఆనందం
యెంతెంతో ఈ ఆనందం
శ్రీ మణికంఠ చరణాములు
శ్రీ మణికంఠ చరణాములు
శ్రీ మణికంఠ చరణాములు
ఆశలు అన్నీ నెరవేరును
ఆనందం అంతా నిండెను
భక్తినే నిలుపు మనస్సులో
సకల సంపదలు దొరికెను
యెంతెంతో ఆనందం
యెంతో ఈ ఆనందం
యెంతెంతో ఆనందం
యెంతెంతో ఈ ఆనందం
శ్రీ మణికంఠ చరణాములు
శ్రీ మణికంఠ చరణాములు
శ్రీ మణికంఠ చరణాములు
అయ్యప్ప అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
లోకములన్నీ నిన్ను కొలుచును
నీ నామమే మది నిలుచును
ఇహపరములకై నీవే గతి
మానవ జాతికి నీవే రక్ష
యెంతెంతో ఆనందం
యెంతో ఈ ఆనందం
యెంతెంతో ఆనందం
యెంతెంతో ఈ ఆనందం
శ్రీ మణికంఠ చరణాములు
శ్రీ మణికంఠ చరణాములు
శ్రీ మణికంఠ చరణాములు
అయ్యప్ప అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Yentho ee aanandam
Yenthentho aanandam
Yenthentho ee aanandam
Sri Manikanta charanaamulu
Sri Manikanta charanaamulu
Sri Manikanta charanaamulu
Aashalu anni neraverunu
Aanandam antha nindenu
Bhakthine nilupu manassulo
Sakala sampadalu dorikenu
Yenthentho aanandam
Yentho ee aanandam
Yenthentho aanandam
Yenthentho ee aanandam
Sri Manikanta charanaamulu
Sri Manikanta charanaamulu
Sri Manikanta charanaamulu
Ayyappa Ayyappa
Swamiyey sharanam Ayyappa
Ayyappa Ayyappa
Swamiyey sharanam Ayyappa
Lokamulanni ninnu koluchunu
Nee naamame madhi niluchunu
Ihaparamalakai neeve gathi
Maanava jaathiki neeve raksha
Yenthentho aanandam
Yentho ee aanandam
Yenthentho aanandam
Yenthentho ee aanandam
Sri Manikanta charanaamulu
Sri Manikanta charanaamulu
Sri Manikanta charanaamulu
Ayyappa Ayyappa
Swamiyey sharanam Ayyappa
Ayyappa Ayyappa
Swamiyey sharanam Ayyappa