Telugu Lyrics
శైలితో నిన్ను
నేనెంతో ప్రేమించే
నవ్యత కననే
ఎంతో చక్కని
శైలితో నిన్ను
నేనెంతో ప్రేమించే
నవ్యత కననే
ఎంతో చక్కని
బంగారు వర్ణము
పచ్చని దేహము
చూడగ వచ్చెను
జగతికి రాణి
బంగారు వర్ణము
పచ్చని దేహము
చూడగ వచ్చెను
జగతికి రాణి
ఎంతో చక్కని
నవ యవ్వనము
నాయికా తనువు
శృంగార శిఖరము
చెలియా నీవే
నవ యవ్వనము
నాయికా తనువు
శృంగార శిఖరము
చెలియా నీవే
ఎంతో చక్కని
శైలితో నిన్ను
నేనెంతో ప్రేమించే
నవ్యత కననే
ఎంతో చక్కని
English Lyrics / Transliteration
Shailitho ninnu
Nenentho preminche
Navyatha kanane
Ento chakkani
Shailitho ninnu
Nenentho preminche
Navyatha kanane
Ento chakkani
Bangaru varnamu
Pachhani dehamu
Choodaga vacchenu
Jagathiki raani
Bangaru varnamu
Pachhani dehamu
Choodaga vacchenu
Jagathiki raani
Ento chakkani
Nava yavvanamu
Naayika tanuvu
Shrungaara shikharamu
Cheliya neeve
Nava yavvanamu
Naayika tanuvu
Shrungaara shikharamu
Cheliya neeve
Ento chakkani
Shailitho ninnu
Nenentho preminche
Navyatha kanane
Ento chakkani