Telugu Lyrics
ఎవరున్నారు ప్రియతమా
యెంతో దూరాన యెంతో దూరాన
ఎవరున్నారు ప్రియతమా
యెంతో దూరాన యెంతో దూరాన
పూచే పూలలో నీ రూపం
వీచే గాలిలో నీ స్వరము
పూచే పూలలో నీ రూపం
వీచే గాలిలో నీ స్వరము
నీకై వెతికే నా చూపు
యెంతో దూరాన యెంతో దూరాన
ఎవరున్నారు ప్రియతమా
కలలోనైనా కనరాని
కథలోనైనా దొరకని
కలలోనైనా కనరాని
కథలోనైనా దొరకని
నన్ను నడిపే నీ నామం
యెంతో దూరాన యెంతో దూరాన
ఎవరున్నారు ప్రియతమా
అందముతో నా హృదయము
అది నీదే ప్రియతమా
అందముతో నా హృదయము
అది నీదే ప్రియతమా
నీకై తపించే నా ప్రాణం
యెంతో దూరాన యెంతో దూరాన
ఎవరున్నారు ప్రియతమా
యెంతో దూరాన యెంతో దూరాన
English Lyrics / Transliteration
Evarunnaru priyatama
Yentho doorana yentho doorana
Evarunnaru priyatama
Yentho doorana yentho doorana
Poochay poolalo nee roopam
Veechay gaalilo nee swaramu
Poochay poolalo nee roopam
Veechay gaalilo nee swaramu
Neekai vethike naa choopu
Yentho doorana yentho doorana
Evarunnaru priyatama
Kalalona aina kanarani
Kathalona aina dorakani
Kalalona aina kanarani
Kathalona aina dorakani
Nannu nadipe nee naamam
Yentho doorana yentho doorana
Evarunnaru priyatama
Andamutho naa hrudayamu
Adi neede priyatama
Andamutho naa hrudayamu
Adi neede priyatama
Neekai thapinche naa praanam
Yentho doorana yentho doorana
Evarunnaru priyatama
Yentho doorana yentho doorana