Telugu Lyrics
ఏనాడైన మరువలేము
ఎంతో మంచి నామము నీదే
ఏనాడైన మరువలేము
భూమిని సృష్టించిన దేవా
భూమిని సృష్టించిన దేవా
మానవుని సృష్టించిన దేవా
అంబికా దేవా
ఎంతో మంచి నామము నీదే
ఏనాడైన మరువలేము
తల్లివి నీవే తండ్రివి నీవే
కన్నార చూసిన కరుణామయి
అంబికా దేవా
కష్టాలెన్నో వచ్చినా
కన్నీళ్ళెన్నో పారినా
నీ నమ్మకముతో బ్రతుకుతాను
నీ తోడుతో నడుచుకుంటాను
అంబికా దేవా
ఎంతో మంచి నామము నీదే
ఏనాడైన మరువలేము
ఎంతో మంచి నామము నీదే
ఏనాడైన మరువలేము
English Lyrics / Transliteration
Enadaina maruvalemu
Ento manchi naamamu neede
Enadaina maruvalemu
Bhoomini srushtinchina deva
Bhoomini srushtinchina deva
Manavuni srushtinchina deva
Ambika deva
Ento manchi naamamu neede
Enadaina maruvalemu
Tallivi neeve tandrivi neeve
Kannara chusina karunamayi
Ambika deva
Kashtalenno vachina
Kanneellenno paarina
Nee nammakamutho bratukutaanu
Nee todutho naduchukuntaanu
Ambika deva
Ento manchi naamamu neede
Enadaina maruvalemu
Ento manchi naamamu neede
Enadaina maruvalemu