Telugu Lyrics
యెంత దాయగ నేర్తువో
యెంత దాచినా యెదలోని
ఎన్నో భావాలు
యంతు కాగి యంతు కాగి
యెంత దాయగ నేర్తువో
యెంత దాచినా యెదలోని
ఎన్నో భావాలు
యెవరో వచ్చి యెదురాయె
ఎదురుచూసే వేళలో
పరువము వీడె పరువముతో
పరువము పెంచే నాడు
యంతు కాగి యంతు కాగి
యెంత దాయగ నేర్తువో
యెంత దాచినా యెదలోని
ఎన్నో భావాలు
కలువ రేకులు కనులలో
కలికి నవ్వుల వలలో
మెరిసే వెలుగుల కోవెల
మధుర కలల లోగిలి
యంతు కాగి యంతు కాగి
యెంత దాయగ నేర్తువో
యెంత దాచినా యెదలోని
ఎన్నో భావాలు
English Lyrics / Transliteration
Entha daayaga nerthuvo
Entha daachinaa yedhaloni
Enno bhaavaalu
Yanthu kaagi yanthu kaagi
Entha daayaga nerthuvo
Entha daachinaa yedhaloni
Enno bhaavaalu
Yevaro vachi yedhuraaye
Edhuruchuse vela lo
Paruvamu veede paruvamutho
Paruvamu penche naadu
Yanthu kaagi yanthu kaagi
Entha daayaga nerthuvo
Entha daachinaa yedhaloni
Enno bhaavaalu
Kaluva rekulu kanulalo
Kaliki navvula valalo
Merise velugula kovela
Madhura kalala logili
Yanthu kaagi yanthu kaagi
Entha daayaga nerthuvo
Entha daachinaa yedhaloni
Enno bhaavaalu