Telugu Lyrics
అందరమ్మో అందరమ్మో అందరమ్మో అందరమ్మో
మోది రే యంతు కింత మోది
బాల బాల బాలా…
ఇదిగో నా దొర రాబోతోంది
అదిగో నా వల రాబోతోంది
పద పద పద పద పద పద పద పద పద పద పద
పద పద పద పద పద పద పద పద పద పద పద
యంతు కింత మోది రే యంతు కింత మోది
అందరమ్మో అందరమ్మో అందరమ్మో అందరమ్మో
మోది రే యంతు కింత మోది
మధుమాసాన మమకారాన
మగశిశువున చేరెనే
మధుమాసాన మమకారాన
మగశిశువున చేరెనే
అందుకే మనసు ఉరకలేస్తుంటే
అందనంటా విరహవేదన
మనసులో ఆనందాలే
మనమంతా కలవాలని
రంగు రంగుల కలలన్నీ
నెరవేరాలని
పద పద పద పద పద పద పద పద పద పద పద
పద పద పద పద పద పద పద పద పద పద పద
యంతు కింత మోది రే యంతు కింత మోది
అందరమ్మో అందరమ్మో అందరమ్మో అందరమ్మో
మోది రే యంతు కింత మోది
నడనడమని కదిలేటి
నడకలు చూడతరమా
నడనడమని కదిలేటి
నడకలు చూడతరమా
అల్లరి చేష్టలెన్నో
అందంగా చేసేనమ్మా
ఆటపాటలతో
అందమైన వేళలో
సింగారపు చిలుకలా
పాడేనా
పద పద పద పద పద పద పద పద పద పద పద
పద పద పద పద పద పద పద పద పద పద పద
యంతు కింత మోది రే యంతు కింత మోది
అందరమ్మో అందరమ్మో అందరమ్మో అందరమ్మో
మోది రే యంతు కింత మోది
English Lyrics / Transliteration
Andarammō andarammō andarammō andarammō
Modi rē yanthu kintha modi
Bāla bāla bālā…
Idigō nā dora rābōthondi
Adigō nā vala rābōthondi
Pada pada pada pada pada pada pada pada pada pada pada
Pada pada pada pada pada pada pada pada pada pada pada
Yanthu kintha modi rē yanthu kintha modi
Andarammō andarammō andarammō andarammō
Modi rē yanthu kintha modi
Madhumāsaana mamakārāna
Magashishuvuna chērēnē
Madhumāsaana mamakārāna
Magashishuvuna chērēnē
Andukē manasu urakalestuntē
Andanantā virahavēdana
Manasulō ānandālē
Manamantha kalavālani
Rangu rangula kalalannī
Neravērālani
Pada pada pada pada pada pada pada pada pada pada pada
Pada pada pada pada pada pada pada pada pada pada pada
Yanthu kintha modi rē yanthu kintha modi
Andarammō andarammō andarammō andarammō
Modi rē yanthu kintha modi
Nadanadamani kadilēti
Nadakalu choodataramā
Nadanadamani kadilēti
Nadakalu choodataramā
Allari chēshṭalennō
Andangā chēsēnammā
Āṭapāṭalathō
Andamaina vēlalō
Singārapu chilukalā
Pādenā