Telugu Lyrics
నీ పాట నీవే పాడవా
ఏ పూట నే పూజించను
నీ పూజ నీవే చేయవా
సరిహద్దులు లేవులే
పరిధులు లేవులే
నీ సన్నిధిలోనే
నేనెంతో మధురముగ
జీవించనా
జీవించనా
యేపాట నే పాడను
నీ పాట నీవే పాడవా
ఏ పూట నే పూజించను
నీ పూజ నీవే చేయవా
యాతనల కడలిలో
నే పడితే…
బంధువంటూ నీవెగా
నా చెంత చేరితే
కలిమిలో లేమిలో
నను వీడేవులే
నా కంటి పాపలో
నువు నిలిచేవులే
చిరుగాలిలా నీవు
నా కౌగిలిలో
కరిగించనా
కరిగించనా
యేపాట నే పాడను
నీ పాట నీవే పాడవా
ఏ పూట నే పూజించను
నీ పూజ నీవే చేయవా
నీ ప్రేమకు అడ్డులే
లేవే లేవులే
నీ రూపమే నాకు
అద్దం అద్దమే
నీ ఊసులే నాకు
వెలుగు వెలుగులే
నీ ఊపిరితో నేను
పూయు పూవులే
తనువొక నాట్యశాల
అనిపిస్తుందే
కలవరమే
కలవరమే
యేపాట నే పాడను
నీ పాట నీవే పాడవా
ఏ పూట నే పూజించను
నీ పూజ నీవే చేయవా
సరిహద్దులు లేవులే
పరిధులు లేవులే
నీ సన్నిధిలోనే
నేనెంతో మధురముగ
జీవించనా
జీవించనా
English Lyrics / Transliteration
Nee paata neeve paadava
E poota ne poojinchana
Nee pooja neeve cheyava
Sarihaddulu levule
Paridhulu levule
Nee sannidhilone
Nenentho madhuramuga
Jeevinchana
Jeevinchana
Yepata ne paadanu
Nee paata neeve paadava
E poota ne poojinchana
Nee pooja neeve cheyava
Yaathanalakadalilo
Ne padithe…
Bandhuvantu neeve ga
Naa chentha cherithe
Kalimilo lemilo
Nanu veedevule
Naa kanti paapalo
Nuvu nilichevule
Chirugaalila neevu
Naa kaugalilo
Kariginchana
Kariginchana
Yepata ne paadanu
Nee paata neeve paadava
E poota ne poojinchana
Nee pooja neeve cheyava
Nee premaku addulu le
Leve levule
Nee roopame naaku
Addam addame
Nee usule naaku
Velugu velugule
Nee oopiritho nenu
Poo poovule
Thanuvoka naatya shaala
Anipisthunde
Kalavarame
Kalavarame
Yepata ne paadanu
Nee paata neeve paadava
E poota ne poojinchana
Nee pooja neeve cheyava
Sarihaddulu levule
Paridhulu levule
Nee sannidhilone
Nenentho madhuramuga
Jeevinchana
Jeevinchana