Telugu Lyrics
ఏందో చెప్పాలని చూసావని
యెరాని కుర్రదాని యెదురుగా వచ్చి
ఏందో చెప్పాలని చూసావని
సరసాలాడాలని సరసాలాడాలని
నాపై మనసు పడి
సరసాలాడాలని సరసాలాడాలని
నాపై మనసు పడి
అలిగితే మాయమై అడవుల్లో దాక్కుంటుందని
యెరాని కుర్రదాని యెదురుగా వచ్చి
ఏందో చెప్పాలని చూసావని
వయసులో నేను వయసులో నీవు
ఇరువురం కలిస్తే
వయసులో నేను వయసులో నీవు
ఇరువురం కలిస్తే
విరబూసే పువ్వల్లె ప్రేమై విరిసే
విరబూసే పువ్వల్లె ప్రేమై విరిసే
ఒడిలో ఒదిగి
ఒడిలో ఒదిగి
చిలిపిగా నవ్వాలనీ
చిలిపిగా నవ్వాలనీ
చూపుల్లో కలసి
చూపుల్లో కలసి
పరవశించాలనీ
యెరాని కుర్రదాని యెదురుగా వచ్చి
ఏందో చెప్పాలని చూసావని
సిగ్గుల మొగ్గలా
సిగ్గుల మొగ్గలా
చేరాలనీ దగ్గరకి
చేరాలనీ దగ్గరకి
కొమ్మల చాటున
కొమ్మల చాటున
దాగుడు మూతలాడనీ
దాగుడు మూతలాడనీ
యెరాని కుర్రదాని యెదురుగా వచ్చి
ఏందో చెప్పాలని చూసావని
సరసాలాడాలని సరసాలాడాలని
నాపై మనసు పడి
అలిగితే మాయమై అడవుల్లో దాక్కుంటుందని
యెరాని కుర్రదాని యెదురుగా వచ్చి
ఏందో చెప్పాలని చూసావని
English Lyrics / Transliteration
Endho cheppaalani chusavani
Yerani kurradani edurugaa vachi
Endho cheppaalani chusavani
Sarasalaadalani sarasalaadalani
Naapai manasu padi
Sarasalaadalani sarasalaadalani
Naapai manasu padi
Aligithe maayamai adavullo daakkuntundani
Yerani kurradani edurugaa vachi
Endho cheppaalani chusavani
Vayasulo nenu vayasulo neevu
Iruvaram kalisthe
Vayasulo nenu vayasulo neevu
Iruvaram kalisthe
Virabuse puvvalle premai virise
Virabuse puvvalle premai virise
Odilo odigi
Odilo odigi
Chilipiga navvaalani
Chilipiga navvaalani
Choopullo kalisi
Choopullo kalisi
Paravashinchaalani
Yerani kurradani edurugaa vachi
Endho cheppaalani chusavani
Sigula moggalai
Sigula moggalai
Cheraalani daggarki
Cheraalani daggarki
Kommal chaatuna
Kommal chaatuna
Daagudu mootalaadani
Daagudu mootalaadani
Yerani kurradani edurugaa vachi
Endho cheppaalani chusavani
Sarasalaadalani sarasalaadalani
Naapai manasu padi
Aligithe maayamai adavullo daakkuntundani
Yerani kurradani edurugaa vachi
Endho cheppaalani chusavani