Telugu Lyrics
ఎన్నాళ్ల నా కవ్వాలల్లో
ఎరిమెలేలో యెరిమెలేలో
ఎన్నాళ్ల నా కవ్వాలల్లో
మెరిసేటి మొగసాలల్లో
మరుమల్లె పూగాలల్లో
మదిలోనె కోయలమ్మ
పాడేటి రాగాలు
మదిలోనె కోయలమ్మ
పాడేటి రాగాలు
యెరిమెలేలో యెరిమెలేలో
ఎన్నాళ్ల నా కవ్వాలల్లో
ఎరిమెలేలో యెరిమెలేలో
ఎన్నాళ్ల నా కవ్వాలల్లో
చిలిపిగా అడిగెనే
నా తొలి తొలి మమత
జాలిగా నవ్వెనే
నా నేస్తం నా కవిత
చందమామ చురకలు
తోకగాలి తోకలు
మదిలోనె కోయలమ్మ
పాడేటి రాగాలు
మదిలోనె కోయలమ్మ
పాడేటి రాగాలు
యెరిమెలేలో యెరిమెలేలో
ఎన్నాళ్ల నా కవ్వాలల్లో
ఎరిమెలేలో యెరిమెలేలో
ఎన్నాళ్ల నా కవ్వాలల్లో
పల్లెలో పరువాల
పరువం తగిలింది
చీరలో చిరుగాలి
చీరను చుట్టింది
ఒంపులో ఒయ్యారాలు
వయసులో వైయ్యారాలు
మదిలోనె కోయలమ్మ
పాడేటి రాగాలు
మదిలోనె కోయలమ్మ
పాడేటి రాగాలు
యెరిమెలేలో యెరిమెలేలో
ఎన్నాళ్ల నా కవ్వాలల్లో
ఎరిమెలేలో యెరిమెలేలో
ఎన్నాళ్ల నా కవ్వాలల్లో
మెరిసేటి మొగసాలల్లో
మరుమల్లె పూగాలల్లో
మదిలోనె కోయలమ్మ
పాడేటి రాగాలు
మదిలోనె కోయలమ్మ
పాడేటి రాగాలు
English Lyrics / Transliteration
Ennalla naa kavvaalallo
Yerimelelo yerimelelo
Ennalla naa kavvaalallo
Meriseti mogasaalallo
Marumalle poogaalallo
Madilone koyalamma
Paadeti raagaalu
Madilone koyalamma
Paadeti raagaalu
Yerimelelo yerimelelo
Ennalla naa kavvaalallo
Yerimelelo yerimelelo
Ennalla naa kavvaalallo
Chilipigaa adigenedu
Naa tholi tholi mamatha
Jaaligaa navvenedu
Naa nestham naa kavitha
Chandamaama churakalu
Thokagaali thokaloo
Madilone koyalamma
Paadeti raagaalu
Madilone koyalamma
Paadeti raagaalu
Yerimelelo yerimelelo
Ennalla naa kavvaalallo
Yerimelelo yerimelelo
Ennalla naa kavvaalallo
Pallelo paruvala
Paruvam thagilindi
Cheeralo chirugaali
Cheeranu chuttindi
Ompulo oyyaaraalu
Vayasulo vaiyaaraalu
Madilone koyalamma
Paadeti raagaalu
Madilone koyalamma
Paadeti raagaalu
Yerimelelo yerimelelo
Ennalla naa kavvaalallo
Yerimelelo yerimelelo
Ennalla naa kavvaalallo
Meriseti mogasaalallo
Marumalle poogaalallo
Madilone koyalamma
Paadeti raagaalu
Madilone koyalamma
Paadeti raagaalu