Telugu Lyrics
అబ్బో ఏంటో నీదీ ఒక పంతం
మాయేమో లోలోనా వయసేమో
ఎందుకే మదనాల గంటలే మోగించేసే
ఎర్ర కారం అంటే నాకు భయం
అబ్బో ఏంటో నీదీ ఒక పంతం
ఒళ్ళంతా కొంచెం ఎర్రబడగానే
పొగలేమో కొందెక్కెనే
కళ్ళల్లో చిలిపి మెరుపులు
చెమటలే కమ్మేసేలే
అరె నా ఒళ్ళంతా కొంచెం ఎర్రబడగానే
పొగలేమో కొందెక్కెనే
కళ్ళల్లో చిలిపి మెరుపులు
చెమటలే కమ్మేసేలే
నీ వళ్ళంతా మంటలు
అయినా ఆ మంటలు
నా ఒళ్ళంతా దాంతోనే
చిన్నదానిలోన
ఎర్ర కారం అంటే నాకు భయం
అబ్బో ఏంటో నీదీ ఒక పంతం
చూపుల్లోనే ఏదో మంట
వయ్యారమే తీగె లాగ
ఒంటిలోన కదలిన
ఉప్పెనకే దొరగా
అరె చూపుల్లోనే ఏదో మంట
వయ్యారమే తీగె లాగ
ఒంటిలోన కదలిన
ఉప్పెనకే దొరగా
అరె దాహముతో నిన్నే
నాలోన నింపేసే
నిన్నే నవ్వించే
ఎర్ర కారం అంటే నాకు భయం
అబ్బో ఏంటో నీదీ ఒక పంతం
మాయేమో లోలోనా వయసేమో
ఎందుకే మదనాల గంటలే మోగించేసే
ఎర్ర కారం అంటే నాకు భయం
అబ్బో ఏంటో నీదీ ఒక పంతం
English Lyrics / Transliteration
Abbō ēṇṭō nīdī oka pantham
Māyēmō lōlōnā vayasēmō
Endukē madanāla gaṇṭalē mōgin̄cēsē
Erra kaaram ante naaku bhayam
Abbō ēṇṭō nīdī oka pantham
Oḷḷantā kon̄ceṁ errabaḍagānē
Pogalēmō kond’ekkene
Kaḷḷallō cilipi merupulu
Cemaṭalē kammēsēlē
Are nā oḷḷantā kon̄ceṁ errabaḍagānē
Pogalēmō kond’ekkene
Kaḷḷallō cilipi merupulu
Cemaṭalē kammēsēlē
Nī vaḷḷantā maṇṭalu
Ayinā ā maṇṭalu
Nā oḷḷantā dāntōnē
Cinnadānilōna
Erra kaaram ante naaku bhayam
Abbō ēṇṭō nīdī oka pantham
Cūpullōnē ēdō maṇṭa
Vayyāramē tīge lāga
Oṇṭilōna kadalina
Uppenakē doragā
Are cūpullōnē ēdō maṇṭa
Vayyāramē tīge lāga
Oṇṭilōna kadalina
Uppenakē doragā
Are dāhamutō ninnē
Nālōna nimpēsē
Ninnē navvin̄cē
Erra kaaram ante naaku bhayam
Abbō ēṇṭō nīdī oka pantham
Māyēmō lōlōnā vayasēmō
Endukē madanāla gaṇṭalē mōgin̄cēsē
Erra kaaram ante naaku bhayam
Abbō ēṇṭō nīdī oka pantham