Telugu Lyrics
పసుపు చీర కట్టింది
రంగుల పూలు దిద్దింది
నా ప్రాణం నువ్వేనంది
అయ్యయ్యో అయ్యయ్యో
అయ్యయ్యో అయ్యయ్యో
చెంప చుక్కల ముగ్గులు
సెగల మంటలు
కళ్ళ నిండుగ ఊహలు
కౌగిలింతలు
నడుము వయ్యారాలు
నా ఒళ్ళో జోలలు
ముచ్చటైన ముద్దులు
మురిపాల పాలపిట్ట
రారమ్మ రమ్మంట
నీళ్ళో పడిపోతా
తడి తడి ఆవుతా
నా చేయి పట్టుకో
ఎర్ర ఓణి చిన్నది
పసుపు చీర కట్టింది
రంగుల పూలు దిద్దింది
నా ప్రాణం నువ్వేనంది
అయ్యయ్యో అయ్యయ్యో
అయ్యయ్యో అయ్యయ్యో
పొన్నగంటె పూల తెంపర
నీలి మబ్బు దంపర
కలువ రేకుల కళ్ళు
కలికి మబ్బు బుగ్గలు
పారిజాతాల పెదవులు
పలుకు రాగాల గొంతులు
వయ్యారాల నడకలు
వయసుకే వన్నె తెచ్చెను
రారమ్మ రమ్మంట
నీళ్ళో పడిపోతా
తడి తడి ఆవుతా
నా చేయి పట్టుకో
ఎర్ర ఓణి చిన్నది
పసుపు చీర కట్టింది
రంగుల పూలు దిద్దింది
నా ప్రాణం నువ్వేనంది
అయ్యయ్యో అయ్యయ్యో
అయ్యయ్యో అయ్యయ్యో
English Lyrics / Transliteration
Pasupu cheera kattindi
Rangula poolu diddindi
Naa praanam nuvvenandi
Ayyayyo ayyayyo
Ayyayyo ayyayyo
Chempa chukkala muggulu
Segala mantalu
Kalla ninduga oohalu
Kougilintalu
Nadumu vayyaralu
Naa olllo jolalu
Muchhataina muddulu
Muripala paalapitta
Raaramma rammanta
Neello padipotha
Thadi thadi aavutha
Naa cheyi pattuko
Yerra oni chinnadi
Pasupu cheera kattindi
Rangula poolu diddindi
Naa praanam nuvvenandi
Ayyayyo ayyayyo
Ayyayyo ayyayyo
Ponnagante poola thempara
Neeli mabbu dampara
Kaluva rekula kallu
Kaliki mabbu buggalu
Parijaathaala pedavulu
Paluku raagaala gonthulu
Vayyaarala nadakalu
Vayasuke vanne techchenu
Raaramma rammanta
Neello padipotha
Thadi thadi aavutha
Naa cheyi pattuko
Yerra oni chinnadi
Pasupu cheera kattindi
Rangula poolu diddindi
Naa praanam nuvvenandi
Ayyayyo ayyayyo
Ayyayyo ayyayyo