Telugu Lyrics
పచ్చగడ్డి మీద నడిచొచ్చె పులి
యెర్రా యెర్రా చీర కట్టుకున్న సూరి
పచ్చగడ్డి మీద నడిచొచ్చె పులి
నడుముచుట్టూ చేతులేసి నువ్వు లాగి లాగి
నన్ను నీలో కరిగించుకోవే
అయ్యో రామయ్యా యెర్రగులాబి
పండుతీయాలా పడవా నీకిలా
యెర్రా యెర్రా చీర కట్టుకున్న సూరి
పచ్చగడ్డి మీద నడిచొచ్చె పులి
గాలిలోన వున్న మత్తు
నిన్నే చూసిన నా గుండెలో
పగలంటూ రాత్రంటూ
లేదాయె నిశిరాత్రితో
తొలిసారి చూసినా
వెయ్యేళ్ళ పరిచయమే
తొలిసారి చూసినా
వెయ్యేళ్ళ పరిచయమే
నీ కళ్ళలో ఏముందో
నా గుండెలో నింపేసింది
నీ చూపుల పల్లకిలో
ఎక్కేనా నా పయనం
అయ్యో రామయ్యా యెర్రగులాబి
పండుతీయాలా పడవా నీకిలా
యెర్రా యెర్రా చీర కట్టుకున్న సూరి
పచ్చగడ్డి మీద నడిచొచ్చె పులి
రంగులెన్నో కలిసిన
నీ రూపురేఖలొ దాచే
నన్నెంతో కరిగించే
మత్తుమందులా ఉన్నావే
నీ తొడల పరువం
నా ఒంటికి చలి పుట్టించే
నీ నడుము వయ్యారం
నా ఊపిరి ఆపేసింది
నీ పెదవుల మకరందం
తాగిందా నా మోహం
అయ్యో రామయ్యా యెర్రగులాబి
పండుతీయాలా పడవా నీకిలా
యెర్రా యెర్రా చీర కట్టుకున్న సూరి
పచ్చగడ్డి మీద నడిచొచ్చె పులి
నడుముచుట్టూ చేతులేసి నువ్వు లాగి లాగి
నన్ను నీలో కరిగించుకోవే
అయ్యో రామయ్యా యెర్రగులాబి
పండుతీయాలా పడవా నీకిలా
English Lyrics / Transliteration
Pachagaddi meedha nadichocche puli
Yerraa yerraa cheera kattukunna soori
Pachagaddi meedha nadichocche puli
Nadumuchuttoo chethulesi nuvvu laagi laagi
Nannu neelo kariginchukove
Ayyo raamayya yerragulabi
Panduthiyala padava neekila
Yerraa yerraa cheera kattukunna soori
Pachagaddi meedha nadichocche puli
Gaalilona unna matthu
Ninne choosina naa gundelo
Pagalantu raatrantoo
Ledhaye nishiraathritoo
Tholisaari choosina
Veyyella parichayame
Tholisaari choosina
Veyyella parichayame
Nee kallalo emundho
Naa gundelo nimphesindhi
Nee choopula pallakilo
Ekkena naa payanam
Ayyo raamayya yerragulabi
Panduthiyala padava neekila
Yerraa yerraa cheera kattukunna soori
Pachagaddi meedha nadichocche puli
Rangulenno kalisina
Nee roopurekhala lo daache
Nannentho kariginche
Mathumandhulaa unnaave
Nee thodala paruvam
Naa ontiki chali puttinche
Nee nadumu vayyaaram
Naa oopiri aaphesindhi
Nee pedavula makarandam
Thaagindha naa moham
Ayyo raamayya yerragulabi
Panduthiyala padava neekila
Yerraa yerraa cheera kattukunna soori
Pachagaddi meedha nadichocche puli
Nadumuchuttoo chethulesi nuvvu laagi laagi
Nannu neelo kariginchukove
Ayyo raamayya yerragulabi
Panduthiyala padava neekila