Telugu Lyrics
యెరుషలేమా యెరుషలేమా
అల్లరి చిలకమ్మా
నీ అందాల బొమ్మమ్మా
ఎవరేమి అన్న గాని
ఏం కానీ నీ లాలమ్మ
యెరుషలేమా యెరుషలేమా
యెరుషలేమా యెరుషలేమా
అల్లరి చిలకమ్మా
నీ అందాల బొమ్మమ్మా
ఎవరేమి అన్న గాని
ఏం కానీ నీ లాలమ్మ
పలికేటి నీ పలుకులు
పున్నమి చంద్రులు
పలికేటి నీ పలుకులు
పున్నమి చంద్రులు
నవ్వుల్లోనే దాగున్నా
ఏవో పాటలు
అరె పువ్వుల్లో దాగున్న
తుమ్మెదవో నువ్వే
పువ్వుల్లో దాగున్న
తుమ్మెదవో నువ్వే
జగమంత మోహనంగా
అందరినీ వేధించె
ఈ జగమెరిగిన
బాలయ్యవు నువ్వే
యెరుషలేమా యెరుషలేమా
యెరుషలేమా యెరుషలేమా
అల్లరి చిలకమ్మా
నీ అందాల బొమ్మమ్మా
ఎవరేమి అన్న గాని
ఏం కానీ నీ లాలమ్మ
నడకల్లోనే దాగున్నా
మెరుపులే నువ్వే
నడకల్లోనే దాగున్నా
మెరుపులే నువ్వే
అడుగుల్లోనే లయలు
ఏవో పాటలు
అరె గాలిలో గంధంలా
మెరిసేటి వెలుగే నువ్వే
గాలిలో గంధంలా
మెరిసేటి వెలుగే నువ్వే
శృంగార రంగ మంటల్లో
అగ్ని వలె వెలిగే
ఈ జగమే నీలో
కలిసిపోయెనే
యెరుషలేమా యెరుషలేమా
యెరుషలేమా యెరుషలేమా
అల్లరి చిలకమ్మా
నీ అందాల బొమ్మమ్మా
ఎవరేమి అన్న గాని
ఏం కానీ నీ లాలమ్మ
English Lyrics / Transliteration
Yerushlema Yerushlema
Allari chilakamma
Nee andala bomamma
Evaremi anna gaani
Em kaani nee laalamma
Yerushlema Yerushlema
Yerushlema Yerushlema
Allari chilakamma
Nee andala bomamma
Evaremi anna gaani
Em kaani nee laalamma
Paliketi nee palukulu
Punnami chandrulu
Paliketi nee palukulu
Punnami chandrulu
Navvulone daagunnaa
Yevo paatalu
Arey puvvullo daagunna
Thummedavo nuvve
Puvvullo daagunna
Thummedavo nuvve
Jagamanta mohanangaa
Andarini vedhinche
Ee jagamerigina
Baalayyavu nuvve
Yerushlema Yerushlema
Yerushlema Yerushlema
Allari chilakamma
Nee andala bomamma
Evaremi anna gaani
Em kaani nee laalamma
Nadakalone daagunnaa
Merupule nuvve
Nadakalone daagunnaa
Merupule nuvve
Adugullone layalu
Yevo paatalu
Arey gaalilo gandhamlaa
Meriseti veluge nuvve
Gaalilo gandhamlaa
Meriseti veluge nuvve
Sringara ranga mantallo
Agni vale velige
Ee jagame neelo
Kalisipoyene
Yerushlema Yerushlema
Yerushlema Yerushlema
Allari chilakamma
Nee andala bomamma
Evaremi anna gaani
Em kaani nee laalamma