Telugu Lyrics
నా హృదయ నిలయము
యెరూషలేము యెరూషలేము
నా ప్రాణ ప్రియతమము
కనులారా కన్నులార
నిన్ను చూచెను నా మనసు
ఆనంద భాష్పములు
నిండె నా కన్నులందు
లోకము విడిచి వచ్చితి
నీ దారిలో పయనించి
ఆశ్రయమిచ్చితివి నాకు
నడిపించితివి నీ ప్రేమలో
యెరూషలేము యెరూషలేము
నా హృదయ నిలయము
యెరూషలేము యెరూషలేము
నా ప్రాణ ప్రియతమము
నీ దేవాలయములో
స్తుతి గానములు పాడుచు
నీ నామము కొనియాడుచు
నివసించెద నిరంతరము
నీవే నా మార్గము
నీవే నా సత్యము
నీవే నా జీవము
నా రక్షకుడవు నీవే
యెరూషలేము యెరూషలేము
నా హృదయ నిలయము
యెరూషలేము యెరూషలేము
నా ప్రాణ ప్రియతమము
English Lyrics / Transliteration
Naa hrudaya nilayamu
Yerushalemu Yerushalemu
Naa praana priyathamamu
Kanulaara kannulaara
Ninnu chucheru naa manasu
Aananda bhaashpamulu
Ninde naa kannulandu
Lokamu vidichi vacchithi
Nee daarilo payaninchi
Aashrayamicchithivi naaku
Nadipinchi thivi nee premalo
Yerushalemu Yerushalemu
Naa hrudaya nilayamu
Yerushalemu Yerushalemu
Naa praana priyathamamu
Nee devalayamulo
Stuthi gaanmulu paaduchu
Nee naamamu koniyaaduchu
Nivasinchena nirantaramu
Neeve naa margamu
Neeve naa satyamu
Neeve naa jeevamu
Naa rakshakudavu neeve
Yerushalemu Yerushalemu
Naa hrudaya nilayamu
Yerushalemu Yerushalemu
Naa praana priyathamamu