Telugu Lyrics
నీ ప్రేమ మాకివ్వయ్యా
యేసయ్య రమ్మయ్యా
నీ ప్రేమ మాకివ్వయ్యా
యేసయ్య రమ్మయ్యా
నీ ప్రేమ మాకివ్వయ్యా
రమ్మయ్యా రమ్మయ్యా
రక్షకా రమ్మయ్యా
రమ్మయ్యా రమ్మయ్యా
మా దేవా రమ్మయ్యా
నీవు మా పాపములన్ని
తానే శిక్షగా మారెను
నీవు మా పాపములన్ని
తానే శిక్షగా మారెను
సిలువలో చావొందెను
మా కొరకు చావొందెను
సిలువలో చావొందెను
మా కొరకు చావొందెను
నీ ప్రేమ మాకివ్వయ్యా
యేసయ్య రమ్మయ్యా
నీ ప్రేమ మాకివ్వయ్యా
యేసయ్య రమ్మయ్యా
ఆరడిలో వున్న మమ్ము
ఆదుకొన రమ్మయ్యా
ఆరడిలో వున్న మమ్ము
ఆదుకొన రమ్మయ్యా
నీ దీవెనలొ మాకై
తెరచి పంపరయ్యా
నీ దీవెనలొ మాకై
తెరచి పంపరయ్యా
యేసయ్య రమ్మయ్యా
నీ ప్రేమ మాకివ్వయ్యా
యేసయ్య రమ్మయ్యా
నీ ప్రేమ మాకివ్వయ్యా
English Lyrics / Transliteration
Nee Prema Maakivvayya
Yesayya Rammayya
Nee Prema Maakivvayya
Yesayya Rammayya
Nee Prema Maakivvayya
Rammayya Rammayya
Rakshaka Rammayya
Rammayya Rammayya
Maa Deva Rammayya
Neevu Maa Paapamulanni
Thaane Shikshagaa Maarenu
Neevu Maa Paapamulanni
Thaane Shikshagaa Maarenu
Siluvalo Chaavondenu
Maa Koraku Chaavondenu
Siluvalo Chaavondenu
Maa Koraku Chaavondenu
Nee Prema Maakivvayya
Yesayya Rammayya
Nee Prema Maakivvayya
Yesayya Rammayya
Aaradilo Unna Mammmu
Aadukona Rammayya
Aaradilo Unna Mammmu
Aadukona Rammayya
Nee Deevenalo Maakai
Therachi Pamparayya
Nee Deevenalo Maakai
Therachi Pamparayya
Yesayya Rammayya
Nee Prema Maakivvayya
Yesayya Rammayya
Nee Prema Maakivvayya