Telugu Lyrics
సంతోషముతో పాడనా
యేసయ్యా నా యేసయ్యా
ఎంతగనో ప్రేమించాడూ
యేసయ్యా నా యేసయ్యా
ఎంతగనో ప్రేమించాడూ
యేసయ్యా గురించీ – యేసయ్యా గురించీ
సంతోషముతో పాడనా
కల్వరి సిలువలో – రక్తము కార్చినాడూ
నా పాపముల కొరకై – క్షమించి నన్ను విడిపించాడూ
యేసయ్యా నా యేసయ్యా
ఎంతగనో ప్రేమించాడూ
యేసయ్యా గురించీ – యేసయ్యా గురించీ
సంతోషముతో పాడనా
లోకములో నన్ను – నడిపించేవాడూ
నను కాచువాడూ – నను పోషించేవాడూ
యేసయ్యా నా యేసయ్యా
ఎంతగనో ప్రేమించాడూ
యేసయ్యా గురించీ – యేసయ్యా గురించీ
సంతోషముతో పాడనా
నీ ప్రేమ కొరకై – నూతన గీతము
ఆరాధనతో – నిన్నే స్తుతియింతునూ
యేసయ్యా నా యేసయ్యా
ఎంతగనో ప్రేమించాడూ
యేసయ్యా గురించీ – యేసయ్యా గురించీ
సంతోషముతో పాడనా
యేసయ్యా నా యేసయ్యా
ఎంతగనో ప్రేమించాడూ
యేసయ్యా నా యేసయ్యా
ఎంతగనో ప్రేమించాడూ
English Lyrics / Transliteration
Santoshamutho Paadanaa
Yesayya Naa Yesayya
Enthagono Preminchaadu
Yesayya Naa Yesayya
Enthagono Preminchaadu
Yesayya Gurunchi – Yesayya Gurunchi
Santoshamutho Paadanaa
Kalvari Siluvalo – Rakthamu Kaarchinaadu
Naa Paapamula Korakai – Kshaminchi Nannu Vidipinchadu
Yesayya Naa Yesayya
Enthagono Preminchaadu
Yesayya Gurunchi – Yesayya Gurunchi
Santoshamutho Paadanaa
Lokamulo Nannu – Nadipinchevaadu
Nanu Kaachuvaadu – Nanu Poshinchevaadu
Yesayya Naa Yesayya
Enthagono Preminchaadu
Yesayya Gurunchi – Yesayya Gurunchi
Santoshamutho Paadanaa
Nee Prema Korakai – Nutana Geethamu
Aaradhanatho – Ninne Sthuthiyinthunoo
Yesayya Naa Yesayya
Enthagono Preminchaadu
Yesayya Gurunchi – Yesayya Gurunchi
Santoshamutho Paadanaa
Yesayya Naa Yesayya
Enthagono Preminchaadu
Yesayya Naa Yesayya
Enthagono Preminchaadu