Telugu Lyrics
మన యేసే నిజ దేవుడు
అంధకారమున వెలుగు రేఖ
అంధకారమున వెలుగు రేఖ
లోకానికి దీపం యేసే నిజ దేవుడు
యెసే నిజ దేవుడు మన యేసే నిజ దేవుడు
యేసు నామమున జయము కలుగును
యేసు నామమున శాంతి కలుగును
యేసు నామమున విమోచనము కలుగును
అంధకారమున వెలుగు రేఖ
లోకానికి దీపం యేసే నిజ దేవుడు
యెసే నిజ దేవుడు మన యేసే నిజ దేవుడు
వ్యాధులను స్వస్థపరిచే వాడు
పాపములను క్షమించే వాడు
శ్రమలందు ఓదార్పునిచ్చు వాడు
అంధకారమున వెలుగు రేఖ
లోకానికి దీపం యేసే నిజ దేవుడు
యెసే నిజ దేవుడు మన యేసే నిజ దేవుడు
మరణమును జయించిన వాడు
జీవమును మనకై ఇచ్చిన వాడు
నిత్యజీవపు మార్గము చూపిన వాడు
అంధకారమున వెలుగు రేఖ
లోకానికి దీపం యేసే నిజ దేవుడు
యెసే నిజ దేవుడు మన యేసే నిజ దేవుడు
English Lyrics / Transliteration
Mana Yese nija devudu
Andhakaaramuna velugu rekha
Andhakaaramuna velugu rekha
Lokaaniki deepam Yese nija devudu
Yesen nija devudu mana Yese nija devudu
Yesu naamamuna jayamu kalugunu
Yesu naamamuna shaanthi kalugunu
Yesu naamamuna vimochanamu kalugunu
Andhakaaramuna velugu rekha
Lokaaniki deepam Yese nija devudu
Yesen nija devudu mana Yese nija devudu
Vyaadhulanu svasthapariche vaadu
Paapamulanu kshamiche vaadu
Shramalandu odaarpunichchu vaadu
Andhakaaramuna velugu rekha
Lokaaniki deepam Yese nija devudu
Yesen nija devudu mana Yese nija devudu
Maranamunu jayinchina vaadu
Jeevamunu manakai ichchina vaadu
Nityajeevapu maargamu chupina vaadu
Andhakaaramuna velugu rekha
Lokaaniki deepam Yese nija devudu
Yesen nija devudu mana Yese nija devudu