Telugu Lyrics
జనమించావులే
నాయెడ లోకాన
దీవెనై నిలిచావులే
యెసయ్య యే యే
జనమించావులే
నాయెడ లోకాన
దీవెనై నిలిచావులే
కన్యక గర్భాన
పుట్టావులే
మా యేసువుగా
దిగావులే
అవును
కన్యక గర్భాన
పుట్టావులే
మా యేసువుగా
దిగావులే
పాపాల బంధం
తెంచావులే
యేసయ్యా
పాపాల బంధం
తెంచావులే
యేసయ్యా యే యే
జనమించావులే
నాయెడ లోకాన
దీవెనై నిలిచావులే
యేసయ్యా యే యే
జనమించావులే
నాయెడ లోకాన
దీవెనై నిలిచావులే
నీ ప్రేమను
చూశాములే
నీ కృపలో
బ్రతుకుతున్నాములే
అవును
నీ ప్రేమను
చూశాములే
నీ కృపలో
బ్రతుకుతున్నాములే
యేసు నీవే
గతియని
తెలుసుకున్నాములే
యేసయ్యా
యేసయ్యా యే యే
జనమించావులే
నాయెడ లోకాన
దీవెనై నిలిచావులే
యేసయ్యా యే యే
జనమించావులే
నాయెడ లోకాన
దీవెనై నిలిచావులే
English Lyrics / Transliteration
Janaminchavule
Naayeda lokana
Deevenai nilichavule
Yesayya ye ye
Janaminchavule
Naayeda lokana
Deevenai nilichavule
Kanyaka garbhaana
Puttavule
Maa Yesuvuga
Digavule
Avunu
Kanyaka garbhaana
Puttavule
Maa Yesuvuga
Digavule
Paapaala bandham
Thenchavule
Yesayya
Paapaala bandham
Thenchavule
Yesayya ye ye
Janaminchavule
Naayeda lokana
Deevenai nilichavule
Yesayya ye ye
Janaminchavule
Naayeda lokana
Deevenai nilichavule
Nee premanu
Choosamule
Nee kripalo
Brathukutunnamule
Avunu
Nee premanu
Choosamule
Nee kripalo
Brathukutunnamule
Yesu neeve
Gathiyani
Telusukunnamule
Yesayya
Yesayya ye ye
Janaminchavule
Naayeda lokana
Deevenai nilichavule
Yesayya ye ye
Janaminchavule
Naayeda lokana
Deevenai nilichavule