Telugu Lyrics
యెసయ్యా యెసయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
అవును నీవు నా ప్రాణము
అవును నీవు నా బలము
అవును నీవు నా నీతి
అవును నీవు నా శాంతి
యెసయ్యా యెసయ్యా
యెసయ్యా యెసయ్యా
పరిశుద్ధుడైన దేవుని నామములో
పరిశుద్ధుడైన దేవుని నామములో
నా బలహీనతలలో నీవే నా బలం
నా అంధకారములో నీవే నా వెలుగు
యెసయ్యా యెసయ్యా
యెసయ్యా యెసయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
నీవు తప్ప నాకు వేరెవరు లేరు
నీవు తప్ప నాకు వేరెవరు లేరు
నా కష్టములలో నీవే నాకు తోడు
నా కన్నీళ్ళలో నీవే నాకు ఓదార్పు
యెసయ్యా యెసయ్యా
యెసయ్యా యెసయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
నీవు చూపిన ప్రేమకు నేనేమి చెల్లించగలను
నీవు చూపిన ప్రేమకు నేనేమి చెల్లించగలను
నా జీవితాంతం నీకు దాసుడనై ఉంటాను
నీ కృపకు నేను పాత్రుడను కాకున్నా
యెసయ్యా యెసయ్యా
యెసయ్యా యెసయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
English Lyrics / Transliteration
Yesayya Yesayya
Yesayya Yesayya
Yesayya Yesayya
Avunu neevu naa praanamu
Avunu neevu naa balamu
Avunu neevu naa neethi
Avunu neevu naa shaanthi
Yesayya Yesayya
Yesayya Yesayya
Parishuddudaina devuni naamamulo
Parishuddudaina devuni naamamulo
Naa balaheenathalalo neeve naa balam
Naa andhakaaramulo neeve naa velugu
Yesayya Yesayya
Yesayya Yesayya
Yesayya Yesayya
Yesayya Yesayya
Neevu thappa naaku verevaru leru
Neevu thappa naaku verevaru leru
Naa kashtamulalo neeve naaku thodu
Naa kanneellalo neeve naaku odhaarpu
Yesayya Yesayya
Yesayya Yesayya
Yesayya Yesayya
Yesayya Yesayya
Neevu choopina prematho nenemi chellinchagalanu
Neevu choopina prematho nenemi chellinchagalanu
Naa jeevithaantham neeku daasudainai untaanu
Nee krupaku nenu paathrudanu kaakunnaa
Yesayya Yesayya
Yesayya Yesayya
Yesayya Yesayya
Yesayya Yesayya