Telugu Lyrics
అవును యేసు క్రీస్తు పోలికా
నీవును నేను యేసు క్రీస్తు పోలికా
ప్రభువు నందు నిన్ను నిన్ను నిలిపించుకొనుమా
పరిశుద్ధాత్మ నీలో నివసించును
యేసు క్రీస్తు పోలికా
అవును యేసు క్రీస్తు పోలికా
నీవును నేను యేసు క్రీస్తు పోలికా
ప్రభువు నందు నిన్ను నిన్ను నిలిపించుకొనుమా
పరిశుద్ధాత్మ నీలో నివసించును
నమ్మిన ప్రతి వాడిని
దేవుని సంఘములో
ప్రభువైన యేసు క్రీస్తు పోలికా
దేవుని చిత్తమునకు
నీవు లొంగిపోయిన
ప్రభువైన యేసు క్రీస్తు పోలికా
యేసు క్రీస్తు పోలికా
అవును యేసు క్రీస్తు పోలికా
నీవును నేను యేసు క్రీస్తు పోలికా
ప్రభువు నందు నిన్ను నిన్ను నిలిపించుకొనుమా
పరిశుద్ధాత్మ నీలో నివసించును
ఆత్మానుసారముగా
నడుచుకొనుచుండుమా
అవును ఆత్మానుసారముగా
నడుచుకొనుచుండుమా
క్రీస్తు పోలికలో
నీవు వృద్ధి పొందుమా
పరిశుద్ధాత్మతో నింపుకొనుమా
యేసు క్రీస్తు పోలికా
అవును యేసు క్రీస్తు పోలికా
నీవును నేను యేసు క్రీస్తు పోలికా
ప్రభువు నందు నిన్ను నిన్ను నిలిపించుకొనుమా
పరిశుద్ధాత్మ నీలో నివసించును
English Lyrics / Transliteration
Avunu Yesu Kristu Polika
Neevunu Nenu Yesu Kristu Polika
Prabhuvu Nandu Ninnu Ninnu Nilipinchukonuma
Parishuddhatma Neelo Nivasinchunu
Yesu Kristu Polika
Avunu Yesu Kristu Polika
Neevunu Nenu Yesu Kristu Polika
Prabhuvu Nandu Ninnu Ninnu Nilipinchukonuma
Parishuddhatma Neelo Nivasinchunu
Nammina Prati Vaadini
Devuni Sanghamulo
Prabhuvaina Yesu Kristu Polika
Devuni Chittamunaku
Neevu Longipoyin
Prabhuvaina Yesu Kristu Polika
Yesu Kristu Polika
Avunu Yesu Kristu Polika
Neevunu Nenu Yesu Kristu Polika
Prabhuvu Nandu Ninnu Ninnu Nilipinchukonuma
Parishuddhatma Neelo Nivasinchunu
Aatmanusaramuga
Naduchukonchum
Avunu Aatmanusaramuga
Naduchukonchum
Kristu Polikalo
Neevu Vruddhi Ponduma
Parishuddhatmato Nimpukonuma
Yesu Kristu Polika
Avunu Yesu Kristu Polika
Neevunu Nenu Yesu Kristu Polika
Prabhuvu Nandu Ninnu Ninnu Nilipinchukonuma
Parishuddhatma Neelo Nivasinchunu