Telugu Lyrics
మధురమైనది యేసు నామము
యేసు నామము యేసు నామము
మధురమైనది యేసు నామము
లోక పాపముల తొలగించును
అంధకారముల బాపును
ఆనందమును నింపును
జీవ మార్గము చూపును
యేసు నామము యేసు నామము
మధురమైనది యేసు నామము
యేసు నామము యేసు నామము
మధురమైనది యేసు నామము
స్తుతియింపుడీ స్తుతియింపుడీ
అతని నామమును స్తుతియింపుడీ
ఘనతయు మహిమయు చెందువాడు
అతడే దేవుడగు యేసు
యేసు నామము యేసు నామము
మధురమైనది యేసు నామము
యేసు నామము యేసు నామము
మధురమైనది యేసు నామము
అద్వితీయమైన నామము
అంతరంగములో నిలుచును
సర్వశక్తిగల నామము
సంకటముల తొలగించును
యేసు నామము యేసు నామము
మధురమైనది యేసు నామము
యేసు నామము యేసు నామము
మధురమైనది యేసు నామము
English Lyrics / Transliteration
Madhuramainadi Yesu naamamu
Yesu naamamu Yesu naamamu
Madhuramainadi Yesu naamamu
Loka paapamula tolaginchunu
Andhakaaramula baapunu
Aanandhamunu nimpunu
Jeeva maargamu choopunu
Yesu naamamu Yesu naamamu
Madhuramainadi Yesu naamamu
Yesu naamamu Yesu naamamu
Madhuramainadi Yesu naamamu
Sthuthiyipudee sthuthiyipudee
Athani naamamuunu sthuthiyipudee
Ghanathayu mahimayu chendhuvadu
Athade devudagu Yesu
Yesu naamamu Yesu naamamu
Madhuramainadi Yesu naamamu
Yesu naamamu Yesu naamamu
Madhuramainadi Yesu naamamu
Advitheyimaina naamamu
Antharangamulo niluchunu
Sarva shaktigala naamamu
Sankatamula tolaginchunu
Yesu naamamu Yesu naamamu
Madhuramainadi Yesu naamamu
Yesu naamamu Yesu naamamu
Madhuramainadi Yesu naamamu