Lyrics / Details

Telugu Lyrics

యేసు నామములో యేసు నామములో
అద్భుతములు జరుగును
యేసు నామములో యేసు నామములో
జయోత్సాహములు పొందుదుము

ప్రాణమున్న దేవుని నామము
పంటెలు మోయు దేవుని నామము
జయశీలుడైన యేసు నామము
యేసు నామము

యేసు నామములో యేసు నామములో
అద్భుతములు జరుగును
యేసు నామములో యేసు నామములో
జయోత్సాహములు పొందుదుము

రోగులు స్వస్థత పొందుదురు
బంధితులైయున్న విడిపింపబడుదురు
శాపగ్రస్తులు విడుదల పొందుదురు
యేసు నామము

యేసు నామములో యేసు నామములో
అద్భుతములు జరుగును
యేసు నామములో యేసు నామములో
జయోత్సాహములు పొందుదుము

దయ్యములు పారిపోవును
అంధులు కన్నులు తెరుచుకొందురు
మరణము జయించబడెను
యేసు నామము

యేసు నామములో యేసు నామములో
అద్భుతములు జరుగును
యేసు నామములో యేసు నామములో
జయోత్సాహములు పొందుదుము

సర్వశక్తి గల దేవుని నామము
మహిమగల యేసు నామము
ప్రభువైన యేసు నామము
యేసు నామము

యేసు నామములో యేసు నామములో
అద్భుతములు జరుగును
యేసు నామములో యేసు నామములో
జయోత్సాహములు పొందుదుము

English Lyrics / Transliteration

Yesu Namamulo Yesu Namamulo
Adbhutamulu Jarugunu
Yesu Namamulo Yesu Namamulo
Jayotsahamulu Pondudumu

Pranamunna Devuni Namamu
Pantelu Moyu Devuni Namamu
Jayaseeludaina Yesu Namamu
Yesu Namamu

Yesu Namamulo Yesu Namamulo
Adbhutamulu Jarugunu
Yesu Namamulo Yesu Namamulo
Jayotsahamulu Pondudumu

Rogulu Swasthatha Ponduduru
Bandhithulaiyunnna Vidipimpabaduduru
Shaapagrastulu Vidudala Ponduduru
Yesu Namamu

Yesu Namamulo Yesu Namamulo
Adbhutamulu Jarugunu
Yesu Namamulo Yesu Namamulo
Jayotsahamulu Pondudumu

Dhayyamulu Paaripovunu
Andhulu Kannulu Theruchukonduru
Maranam Jayinchabadenu
Yesu Namamu

Yesu Namamulo Yesu Namamulo
Adbhutamulu Jarugunu
Yesu Namamulo Yesu Namamulo
Jayotsahamulu Pondudumu

Sarvashakthi Gala Devuni Namamu
Mahimagala Yesu Namamu
Prabhuvaina Yesu Namamu
Yesu Namamu

Yesu Namamulo Yesu Namamulo
Adbhutamulu Jarugunu
Yesu Namamulo Yesu Namamulo
Jayotsahamulu Pondudumu

Related Searches

Yesu Namamulo mp3 downloadfree download Yesu Namamulo songYesu Namamulo Prardhana Megham mp3 downloadYesu Namamulo 2017 song downloaddownload Yesu Namamulo high qualityYesu Namamulo 320kbps mp3 downloadYesu Namamulo lyrics and downloadYesu Namamulo ringtone downloadYesu Namamulo Dr Arul Thomas mp3south sangeeth Yesu Namamulo downloadlisten to Yesu Namamulo onlinepopular songs from Prardhana MeghamYesu Namamulo original audio downloadYesu Namamulo song mp3 2017Yesu Namamulo mp3 download 2026

User Reviews

4.6
★★★★☆ (4.6)

Average Rating based on recent listeners

Angel from Ahmedabad
★★★★☆

"Excellent collection of songs. South Sangeeth never disappoints."

Ashok from Nagpur
★★★★☆

"The artist has done a brilliant job. Truly a masterpiece."

Angel from Surat
★★★★★

"I've been listening to this on loop. Great quality."

Anvi from Jaipur
★★★★★

"Excellent collection of songs. South Sangeeth never disappoints."

Gaurav from Bhopal
★★★★★

"Wonderful album. Every song is a hit."