Telugu Lyrics
వల్ల మనము స్వస్థత పొందితిమి
యేసు నీ గాయముల
వల్ల మనము స్వస్థత పొందితిమి
(కోరస్)
నిన్నే ఆరాధింతుము
నిన్నే స్తుతింతుము
నిన్నే ఆరాధింతుము
నిన్నే స్తుతింతుము
నీ రక్తం చిందించి
నీ దేహమును విరిచి
మన కొరకు బలియై
నిరంతరము జీవించుచుంటివి
(కోరస్)
నిన్నే ఆరాధింతుము
నిన్నే స్తుతింతుము
నిన్నే ఆరాధింతుము
నిన్నే స్తుతింతుము
నీ సిలువ మోసినావు
నీ శ్రమల నొప్పినావు
మన పాపములన్నిటి
తొలగించుటకునే
(కోరస్)
నిన్నే ఆరాధింతుము
నిన్నే స్తుతింతుము
నిన్నే ఆరాధింతుము
నిన్నే స్తుతింతుము
ఆత్మతో సత్యముతో
నిన్నే ఆరాధింతుము
యేసయ్యా యేసయ్యా
అనెడి బిరుదుగలవాడా
(కోరస్)
నిన్నే ఆరాధింతుము
నిన్నే స్తుతింతుము
నిన్నే ఆరాధింతుము
నిన్నే స్తుతింతుము
English Lyrics / Transliteration
valla manamu svasthatha pondithimi
Yesu nee gaayamula
valla manamu svasthatha pondithimi
(Chorus)
Ninne aaraadhinthumu
Ninne stuthinthumu
Ninne aaraadhinthumu
Ninne stuthinthumu
Nee raktham chindinchi
Nee dehamunu virichi
Mana koraku baliyai
nirantharamu jeevinchuchuntivi
(Chorus)
Ninne aaraadhinthumu
Ninne stuthinthumu
Ninne aaraadhinthumu
Ninne stuthinthumu
Nee siluva mosinaavu
Nee shramala noppinaavu
Mana paapamulanniṭi
tholaginchuṭakune
(Chorus)
Ninne aaraadhinthumu
Ninne stuthinthumu
Ninne aaraadhinthumu
Ninne stuthinthumu
Aathmatho satyamutho
Ninne aaraadhinthumu
Yesayya Yesayya
aneḍi birudhu galavaaḍa
(Chorus)
Ninne aaraadhinthumu
Ninne stuthinthumu
Ninne aaraadhinthumu
Ninne stuthinthumu