Telugu Lyrics
యేసు పరిశుద్ధుడు
ఆయన నా ప్రియుడు
ఆయన నా రక్షకుడు
యేసు పరిశుద్ధుడు
యేసు పరిశుద్ధుడు
నీవు మా జీవితానికి
ఆధారమైన దేవుడవు
నీవు మా జీవితానికి
ఆధారమైన దేవుడవు
అభాగ్యులను చేరదీసి
ఆదరించే దేవరవు
అభాగ్యులను చేరదీసి
ఆదరించే దేవరవు
యేసు పరిశుద్ధుడు
యేసు పరిశుద్ధుడు
నీవు మా ప్రేమకు
ప్రతీక అయిన దేవుడవు
నీవు మా ప్రేమకు
ప్రతీక అయిన దేవుడవు
మా పాపముల కొరకై
సిలువలో బలియైన దేవుడవు
మా పాపముల కొరకై
సిలువలో బలియైన దేవుడవు
యేసు పరిశుద్ధుడు
యేసు పరిశుద్ధుడు
ఆయన నా ప్రియుడు
ఆయన నా రక్షకుడు
యేసు పరిశుద్ధుడు
యేసు పరిశుద్ధుడు
English Lyrics / Transliteration
Yesu parisuddhudu
Aayana naa priyudu
Aayana naa rakshakudu
Yesu parisuddhudu
Yesu parisuddhudu
Neevu maa jeevithaniki
Aadhara maina devudavu
Neevu maa jeevithaniki
Aadhara maina devudavu
Abhagya lanu cheradeesi
Aadhare enche devaravu
Abhagya lanu cheradeesi
Aadhare enche devaravu
Yesu parisuddhudu
Yesu parisuddhudu
Neevu maa premaku
Prateeka aina devudavu
Neevu maa premaku
Prateeka aina devudavu
Maa paapamula korakai
Siluvalo baliyaina devudavu
Maa paapamula korakai
Siluvalo baliyaina devudavu
Yesu parisuddhudu
Yesu parisuddhudu
Aayana naa priyudu
Aayana naa rakshakudu
Yesu parisuddhudu
Yesu parisuddhudu