Telugu Lyrics
మాకున్నావయ్యా యేసు ప్రభువు
యేసు ప్రభువు యేసు ప్రభువు
మాకున్నావయ్యా యేసు ప్రభువు
నీవయా మా ఆశ్రయం
నీవయా మా బలము
నీవయా మా దైర్యము
నీవయా మా సర్వస్వము
యేసు ప్రభువు యేసు ప్రభువు
మాకున్నావయ్యా యేసు ప్రభువు
యేసు ప్రభువు యేసు ప్రభువు
మాకున్నావయ్యా యేసు ప్రభువు
లోకములో శోధనలు
ఎన్నెన్నో ఉన్ననూ
నిన్ను నమ్ముకున్నవారికి
నీవుండవే తోడుగా
యేసు ప్రభువు యేసు ప్రభువు
మాకున్నావయ్యా యేసు ప్రభువు
యేసు ప్రభువు యేసు ప్రభువు
మాకున్నావయ్యా యేసు ప్రభువు
నడిపించు యేసు ప్రభువా
కాపాడు యేసు ప్రభువా
పరలోకము చేర్చు ప్రభువా
మా యేసయ్యా
యేసు ప్రభువు యేసు ప్రభువు
మాకున్నావయ్యా యేసు ప్రభువు
యేసు ప్రభువు యేసు ప్రభువు
మాకున్నావయ్యా యేసు ప్రభువు
English Lyrics / Transliteration
Maakunnayya Yesu Prabhuvu
Yesu Prabhuvu Yesu Prabhuvu
Maakunnayya Yesu Prabhuvu
Neeyaa maa aashrayam
Neeyaa maa balamu
Neeyaa maa dhairyamu
Neeyaa maa sarvasvamu
Yesu Prabhuvu Yesu Prabhuvu
Maakunnayya Yesu Prabhuvu
Yesu Prabhuvu Yesu Prabhuvu
Maakunnayya Yesu Prabhuvu
Lokamulo shodhanalu
Ennenno unnannoo
Ninnu nammukunna variki
Neevundave thodugaa
Yesu Prabhuvu Yesu Prabhuvu
Maakunnayya Yesu Prabhuvu
Yesu Prabhuvu Yesu Prabhuvu
Maakunnayya Yesu Prabhuvu
Nadipinchu Yesu Prabhuva
Kaapadhu Yesu Prabhuva
Paralokamu cherchu Prabhuva
Maa Yesayya
Yesu Prabhuvu Yesu Prabhuvu
Maakunnayya Yesu Prabhuvu
Yesu Prabhuvu Yesu Prabhuvu
Maakunnayya Yesu Prabhuvu