Telugu Lyrics
అందరి దోషములు తీర్చుటకే
యేసు పుట్టెను యేసు పుట్టెను
మన పాపములెల్ల మోయుటకే
లోక రక్షకుడు వచ్చెను
మనలను దయతో కాచెను
పాపములకు పరిహారమై
దేవుని ప్రేమను పంచెను
ఆనందముతో కొనియాడుదము
అతని నామమును స్తుతియించుదము
జయ జయ ధ్వనులతో స్వాగతమిచ్చుదము
మన యేసు ప్రభువును కీర్తించుదము
యేసు పుట్టెను యేసు పుట్టెను
అందరి దోషములు తీర్చుటకే
యేసు పుట్టెను యేసు పుట్టెను
మన పాపములెల్ల మోయుటకే
English Lyrics / Transliteration
Andari doshamulu theerchutake
Yesu Puttenu Yesu Puttenu
Mana paapamulella moyutake
Loka rakshakudu vachchenu
Manalanu dayatho kaachenu
Paapamulaku parihaaramai
Devuni premanu panchenu
Aanandamutho koniyadudamu
Athani naamamu nu sthuthiyinchudamu
Jaya jaya dhvanulatho swagathamichudamu
Mana Yesu prabhuvunu keerthinchudamu
Yesu Puttenu Yesu Puttenu
Andari doshamulu theerchutake
Yesu Puttenu Yesu Puttenu
Mana paapamulella moyutake