Telugu Lyrics
యేసు రాజా నువు
నను ప్రేమించినావు
నేను పాపి అయిన
నను క్షమించినావు
నీ రక్తముతో కడిగి
నీ బిడ్డగా చేసుకొంటివి
నిన్ను వెంబడించెదను
నా యేసు నా రాజా
నను ప్రేమించినావు
నేను పాపి అయిన
నను క్షమించినావు
నీ రక్తముతో కడిగి
నీ బిడ్డగా చేసుకొంటివి
నిన్ను వెంబడించెదను
నా యేసు నా రాజా
English Lyrics / Transliteration
Yesu Raja nuvvu
Nanu preminchinaavu
Nenu paapi ayinaa
Nanu kshaminchinaavu
Nee rakthamutho kadigi
Nee biddagaa chesukontivi
Ninnu vembadinchenu
Naa Yesu naa rajaa
Nanu preminchinaavu
Nenu paapi ayinaa
Nanu kshaminchinaavu
Nee rakthamutho kadigi
Nee biddagaa chesukontivi
Ninnu vembadinchenu
Naa Yesu naa rajaa