Lyrics / Details

Telugu Lyrics

యేసు రాజు సైనికులమా, యేసు రాజు సైనికులమా
రండి క్రీస్తు పిలుచుచున్నాడు, రండి క్రీస్తు పిలుచుచున్నాడు
మారుమార్గములేదు, మరుమార్గములేదు
యేసు రాజు సైనికులమా, యేసు రాజు సైనికులమా

పడిపోయిన సృష్టిని, పైకి లేవనెత్త
పొరలిన జనమును, పరలోకము చేర్చ
పడిపోయిన సృష్టిని, పైకి లేవనెత్త
పొరలిన జనమును, పరలోకము చేర్చ
బలియైన యేసుని, ప్రేమను ప్రకటించు
బలియైన యేసుని, ప్రేమను ప్రకటించు
యేసు రాజు సైనికులమా, యేసు రాజు సైనికులమా

శాంతి ప్రభువు సైన్యము, సాధిస్తుంది విజయము
శాంతి ప్రభువు సైన్యము, సాధిస్తుంది విజయము
సాతాను శక్తిని, సవాలుచేసి గెలుచు
సాతాను శక్తిని, సవాలుచేసి గెలుచు
యేసు రాజు సైనికులమా, యేసు రాజు సైనికులమా

లోక సంపదలన్, కాదనుకొని వెళ్ళు
మనసులోని కల్మషమున్, మాన్పుకొని వెళ్ళు
లోక సంపదలన్, కాదనుకొని వెళ్ళు
మనసులోని కల్మషమున్, మాన్పుకొని వెళ్ళు
క్రీస్తు ప్రేమలోనే, కన్నీరు తుడుచు
క్రీస్తు ప్రేమలోనే, కన్నీరు తుడుచు
యేసు రాజు సైనికులమా, యేసు రాజు సైనికులమా

English Lyrics / Transliteration

Yesu Raju Sainikulama, Yesu Raju Sainikulama
Randi Kreestu Piluchuchunnadu, Randi Kreestu Piluchuchunnadu
Marumaargamuledu, Marumaargamuledu
Yesu Raju Sainikulama, Yesu Raju Sainikulama

Padipoyina Srushtini, Paiki Levanettha
Poralina Janamunu, Paralokamu Chercha
Padipoyina Srushtini, Paiki Levanettha
Poralina Janamunu, Paralokamu Chercha
Baliyaina Yesuni, Premanu Prakatinchu
Baliyaina Yesuni, Premanu Prakatinchu
Yesu Raju Sainikulama, Yesu Raju Sainikulama

Shanthi Prabhuvu Sainyamu, Sadhistundi Vijayamu
Shanthi Prabhuvu Sainyamu, Sadhistundi Vijayamu
Saathaanu Shakthini, Savaaluchesi Geluchu
Saathaanu Shakthini, Savaaluchesi Geluchu
Yesu Raju Sainikulama, Yesu Raju Sainikulama

Loka Sampadalan, Kaadanukoni Vellu
Manasuloni Kalmashamun, Maanpukoni Vellu
Loka Sampadalan, Kaadanukoni Vellu
Manasuloni Kalmashamun, Maanpukoni Vellu
Kreestu Premalone, Kanneeru Thuduchu
Kreestu Premalone, Kanneeru Thuduchu
Yesu Raju Sainikulama, Yesu Raju Sainikulama

Related Searches

Yesu Raju Sainikulam mp3 downloadfree download Yesu Raju Sainikulam songYesu Raju Sainikulam Karuna Geethalu mp3 downloadYesu Raju Sainikulam 1964 song downloaddownload Yesu Raju Sainikulam high qualityYesu Raju Sainikulam 320kbps mp3 downloadYesu Raju Sainikulam lyrics and downloadYesu Raju Sainikulam ringtone downloadYesu Raju Sainikulam John Bilmoria mp3south sangeeth Yesu Raju Sainikulam downloadlisten to Yesu Raju Sainikulam onlinepopular songs from Karuna GeethaluYesu Raju Sainikulam original audio downloadYesu Raju Sainikulam song mp3 1964Yesu Raju Sainikulam mp3 download 2026

User Reviews

4.6
★★★★☆ (4.6)

Average Rating based on recent listeners

Ananya from Ahmedabad
★★★★★

"Great work with the metadata and lyrics. Very helpful."

Vikram from Patna
★★★★★

"The background score is incredible. Thanks for sharing."

Sunil from Coimbatore
★★★★★

"The background score is incredible. Thanks for sharing."

Suresh from Surat
★★★★☆

"The rhythm is so catchy. Perfect for a long drive."

Anjali from Lucknow
★★★★☆

"Soulful rendition. I love the way this was composed."