Telugu Lyrics
యేసు సన్నిధి – యేసు సన్నిధి
అమరమైన శాంతి నిలయము యేసు సన్నిధి
అపారమైన ప్రేమ కరుణా సంద్రము యేసు సన్నిధి
పాప విమోచనము – దుఃఖ వినాశనము
శక్తి దాయకము – వింతల కాణాచి
అలసట తీర్చును – ఆదరణ యిచ్చును
ఆశ్రయమిచ్చును – అతిశయమిచ్చును

English Lyrics / Transliteration
Yesu sannidhi – Yesu sannidhi
Amaramaina shanthi nilayamu Yesu sannidhi
Aparamaina prema karunaa sandramu Yesu sannidhi
Paapa vimochanamu – Duhkha vinaashanamu
Shakthi daayakamu – Vinthala kaanaachi
Alasata theerchunu – Aadharana yichchunu
Aashrayamichchunu – Atheeshayamichchunu