Telugu Lyrics
సమస్తము సాధించుమా
పరిశుద్ధుని ప్రేమలో
నిరీక్షణ పొందుమా
యేసు వైపు చూడుమా
సమస్తము సాధించుమా
పరిశుద్ధుని ప్రేమలో
నిరీక్షణ పొందుమా
అంజూరపు చెట్టున
ఫలము లేకపోయినా
గొర్రెలు మందలో
లేకపోయినా
అంజూరపు చెట్టున
ఫలము లేకపోయినా
గొర్రెలు మందలో
లేకపోయినా
బలిపీఠము ఎదుట
క్షేమము లేకపోయినా
అయినను నేను ప్రభువునందు
ఆనందించెదను
ఆనందించెదను
యేసు వైపు చూడుమా
సమస్తము సాధించుమా
పరిశుద్ధుని ప్రేమలో
నిరీక్షణ పొందుమా
పాపపు చీకటిలో
నలిగిపోతున్నావా
లోకపు మాయలో
చిక్కుకున్నావా
పాపపు చీకటిలో
నలిగిపోతున్నావా
లోకపు మాయలో
చిక్కుకున్నావా
నీవు దిగులు పడకుమా
యేసు నీతో ఉండెను
నీవేం భయపడకుమా
ఆయన నిన్ను విడువడు
యేసు వైపు చూడుమా
సమస్తము సాధించుమా
పరిశుద్ధుని ప్రేమలో
నిరీక్షణ పొందుమా
యేసు వైపు చూడుమా
సమస్తము సాధించుమా
పరిశుద్ధుని ప్రేమలో
నిరీక్షణ పొందుమా
English Lyrics / Transliteration
Samastamu sadhinchuma
Parishudduni premalo
Nireekshana ponduma
Yesu vaipu chuduma
Samastamu sadhinchuma
Parishudduni premalo
Nireekshana ponduma
Anjoorapu chettuna
Phalamu lekapoyina
Gorrrelu mandalo
Lekapoyina
Anjoorapu chettuna
Phalamu lekapoyina
Gorrrelu mandalo
Lekapoyina
Balipeethamu eduta
Kshemamu lekapoyina
Ainanunu nenu Prabhuvunandu
Aanandinchedanu
Aanandinchedanu
Yesu vaipu chuduma
Samastamu sadhinchuma
Parishudduni premalo
Nireekshana ponduma
Papapu chikatilo
Naligipotunnava
Lokapu mayalo
Chikukunnavava
Papapu chikatilo
Naligipotunnava
Lokapu mayalo
Chikukunnavava
Neevu digulu padakuma
Yesu neetho undenu
Neevem bhayapadakuma
Aayana ninnu viduvadu
Yesu vaipu chuduma
Samastamu sadhinchuma
Parishudduni premalo
Nireekshana ponduma
Yesu vaipu chuduma
Samastamu sadhinchuma
Parishudduni premalo
Nireekshana ponduma